ఆ రెండు మల్టీ ఫ్లెక్స్ లలో ఆల్ టైం రికార్డు క్రీయేట్ చేసిన గుంటూరు కారం

guntur kaaram creates all time record in amb cinemas

అడ్వాన్స్ బుకింగ్స్ లో గుంటూరు కారం జోరు చూపిస్తుంది.నిన్న రాత్రి నైజాంలో బుకింగ్స్ ఓపెన్ కాగా మొదటి రోజు దాదాపు అన్ని షోస్ సోల్డ్ ఔట్ అయ్యాయి.ఇక హైదరాబాద్ లోని మహేష్ బాబు చెందిన ఏఏంబి సినిమాస్ లో మొదటి రోజు 42కుపైగా షోస్ సోల్డ్ అవుట్ అవ్వగా ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్ లో మొదటి రోజు  41షోస్ కు షోస్ సోల్డ్ అవుట్ అయ్యాయి.ఈరెండు మల్టీ ఫ్లెక్స్ లో ఇవే ఇప్పటివరకు ఆల్ టైం రికార్డు. ఈసినిమాకు రెగ్యులర్ టిక్కెట్ ప్రైస్ కాకుండా హైక్ పర్మిషన్ తెచ్చుకున్నారు మేకర్స్.దాంతో సింగల్ స్క్రీన్ లో 65 మల్టీఫ్లెక్స్ లో 100 రూపాయల వరకు రేటు పెంచుకోవచ్చు.ఆంధ్రాలో కూడా హైక్ కోసం దరఖాస్తు చేసుకున్నారు పర్మిషన్ రాగానే బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మొదటి రోజు గుంటూరు కారం సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నైజాంలో రికార్డు ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనుంది.హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకోనుంది.అటు యు ఎస్ఏ లో ప్రీమియర్స్ తో ఆల్రెడీ 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.

ట్రైలర్,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో గుంటూరు కారం పై అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి.త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈసినిమా జనవరి 12న విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fifteen =