కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 176

kiara advani in not part of the salaar2 movie
సినిమా వార్తలు

సలార్2 లో కియారా అద్వాని పై క్లారిటీ

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు శౌర్యాంగ పర్వంగా సలార్ 2 రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Anupama Parameswaran's Paradha Movie Concept Video Released
సినిమా వార్తలు

పరదా తొలగించిన అనుపమ పరమేశ్వరన్

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో అప్పుడే ఆమె తాన్ తదుపరి చిత్రాన్ని కూడా ప్రారంభించేసింది. ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే సీనియర్ నటి సంగీత కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి మరియు శ్రీధర్ మక్కువతో కలిసి నిర్మాత విజయ్ డొంకాడ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
r k sagar the 100 movie teaser out now
ట్రైలర్ & టీజర్

ది 100 గ్రిప్పింగ్ టీజర్‌ రిలీజ్

రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో మొగలి రేకులు ఫేమ్ ఆర్‌కె సాగర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'ది 100'. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను మెగా మదర్ శ్రీమతి కొణిదెల అంజనా దేవి లాంచ్ చేశారు.

TFN Adminవాట్సాప్
satyadev krishnamma movie satyadev release date changed
రిలీజ్ అప్‌డేట్

కృష్ణమ్మ రిలీజ్ డేట్ లో మార్పు

విభిన్నమైన కథలతో అలరించడంలో సత్యదేవ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
this week ott release telugu movies
ఓటీటీ

ఈవారం ఓటీటీలోకి క్రేజీ సినిమాలు

ఇప్పుడు ఓటీటీ హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం కదా. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ ఓటీటీ హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి వారం ఓటీటీలో సందడి చేయడానికి చాలా సినిమాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇక ఈవారం కూడా పలు పైగా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

TFN Adminవాట్సాప్
prasanth varma and teja sajja meet telangana governor c p radhakrishnan
సినిమా వార్తలు

హనుమాన్ టీమ్ కు గవర్నర్ సత్కారం

హనుమాన్ సినిమాకు మాత్రం ఇప్పటికీ ఏదో ఒకరకంగా గౌరవమర్యాదలు దక్కుతూనే ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జాహీరోగా వచ్చిన ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్నసినిమాగా వచ్చిన ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా రిలీజ్ అయి రీసెంట్ గానే 100రోజులు పూర్తి చేసుకుంది. ఈ వందరోజుల్లో ఈసినిమా ఎన్నో అవార్డులను, రివార్డులను, సత్కారాలను అదుకుంది ఈసినిమా.

TFN Adminవాట్సాప్
gv prakash dear movie ott release date fixed
ఓటీటీ

డియర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన సినిమా డియర్. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా గురక కాన్సెప్ట్ తో వచ్చింది ఈసినిమా. ఈసినిమా ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది.

TFN Adminవాట్సాప్
odela 2 movie second schedule began today
షూటింగ్ అప్‌డేట్

ఓదెల2 సెకండ్ షెడ్యూల్ మొదలు

అశోక్ తేజ్ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఓదెల2. ఈసినిమా ఓదెల రైల్వేస్టేషన్‌ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2022 లో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమా మంచి ప్రశంసలే దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా ఓదెల2 సినిమా వస్తుండటంతో దీనిపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Tillu Square Movie Now Streaming in Netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Family Star Movie Now Streaming in Amazon Prime Video
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
aadu jeevitham movie ott release date update
ఓటీటీ

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ అప్ డేట్

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి వచ్చిన సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. ఈసినిమా మార్చి 18వ తేదీన రిలీజ్ అయి సూపర్ హిట్ ను సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిజ్ కలెక్షన్స్ ను అందించింది. కేవలం 25రోజుల్లో ఈసినిమా 150 కోట్లను కలెక్ట్ చేసింది. అంతేకాదు మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో కూడా చోటు దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
sai dharam tej focus on his next period drama movie
సినిమా వార్తలు

పీరియాడిక్ డ్రామాపై సాయి ధరమ్ తేజ్ ఫోకస్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఈమధ్య కాస్త విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరోో సినిమాతో రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాంజా శంకర్. అయితే ఈసినిమా టైటిల్ విషయంలో పలు వివాదాలు వచ్చాయి. సినిమా టైటిల్ మార్చాలన్న వాదనలు వినిపించాయి. ప్రస్తుతం అయితే సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.

TFN Adminవాట్సాప్
kubera movie new schedule started in mumbai today
షూటింగ్ అప్‌డేట్

ముంబై లో మొదలైన కుబేర కొత్త షెడ్యూల్

ప్రస్తుతం తెలుగులో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్-నాగార్జన కాంబినేషన్ లో వస్తున్న కుబేర. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ అయితే ట్రెమెండెస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Kallara Lyrical Song Released From Kajal Aggarwals Satyabhama
సాంగ్

సత్యభామ నుండి 'కళ్ళారా చూశాలే' లిరికల్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ చాలాకాలం గ్యాప్ తర్వాత గతేడాది 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ‌తో జోడీక‌ట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం 'స‌త్య‌భామ' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Thammudu heavy action episode started in RFC
షూటింగ్ అప్‌డేట్

నితిన్ తమ్ముడు షూటింగ్ అప్డేట్

వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ,యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందుకోసం ఏకంగా 8కోట్ల వరకు ఖర్చుపెడుతున్నారట. నితిన్ కెరీర్ లో ఓ ఫైట్ సీన్స్ కోసం ఇంతపెద్ద మొత్తం లో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. ఈషెడ్యూల్ 10రోజులు జరుగనుంది.సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అవ్వనుందట.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna Interesting Update On Kubera Movie
షూటింగ్ అప్‌డేట్

కుబేర- రష్మిక కీలక షెడ్యూల్ కంప్లీట్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు మళ్లీ తెలుగులో పలు సినిమాలతో బిజీ అయిపోయింది. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం తను కూడా కుబేర షూటింగ్ లో పాల్గొంటుంది. ఈనేపథ్యంలో తాజాగా తన షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చింది. ఈసినిమాలోని ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని…

TFN Adminవాట్సాప్
a sensational surprise coming from Pushpa 2
సినిమా వార్తలు

పుష్ప 2 నుండి మరో సర్ ప్రైజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 నుండి ఫస్ట్ సింగిల్ వచ్చే నెల 1 రానుందని తెలిసిందే.దాంతో అందరి చూపు ఆ సాంగ్ పైనే వుంది. నిన్న విడుదలచేసిన ఆ సాంగ్ ప్రోమో కూడా అంచనాలను పెంచేసింది.ఇక పుష్ప సాంగ్స్ నేషన్ వైడ్ గా ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.పుష్ప 2పై ఆ అంచనాలు డబుల్ అవుతాయి కాబట్టి అవుట్ ఫుట్ కూడా అలాగే ఇచ్చాడట రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.మరి ఫస్ట్ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.టీ సిరీస్ ఇంతకుముందు ఏ సినిమా ఇవ్వనంత ఎక్కువగా ఇచ్చి ఈ ఆడియో రైట్స్ ను దక్కించుకుందట.

TFN Adminవాట్సాప్
Telugu audience holds top positions among moviegoers in India
సినిమా వార్తలు

ఇండియా లోనే తెలుగు ఆడియన్స్ టాప్

మన ఇండియన్స్ కు ఉన్న ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఫస్ట్ డే ఫస్ షోకి పక్కా వెళ్లాలి అనుకునే వాళ్లే చాలా మంది ఉంటారు. ఒకప్పుడు కొత్త సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద జాతరల ఉండేది. అయితే కరోనా వల్ల గడచిన మూడేళ్లలో థియేటర్ల ప్రభావం కాస్త తగ్గింది. దానికి తోడు ఓటీటీ లు కూడా ఎక్కువవ్వడం.. మరోవైపు టికెట్ రేట్లు పెరగడం.. ఇవన్నీ ఒకఎత్తైతే టికెట్ రేట్ల కంటే అక్కడ అమ్మే స్నాక్స్ రేట్లు ఆకాశాన్ని అంటటం..సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు అనే ఆలోచనకి కూడా చాలా మంది వచ్చేయడం.. కారణం ఏదైనా కానీ థియేటర్లకు వచ్చే జనం బాగా…

TFN Adminవాట్సాప్
Gangs Of Godavari Teaser Dubbing Update
ట్రైలర్ & టీజర్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ డబ్బింగ్ కంప్లీట్

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. గామి లాంటి హిట్ సినిమా తరువాత విశ్వక్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మే 17వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
hanuman movie worldwide premiere release date fixed
రిలీజ్ అప్‌డేట్

హనుమాన్ వరల్డ్ వైడ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించింది.

TFN Adminవాట్సాప్

షేర్