
ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 7


యశోద మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

అఖిల్ విషయంలో ఆ బాధ ఇంకా ఉంది

యశోద టీమ్ సక్సెస్ సెలబ్రేషన్

నాని మీట్ క్యూట్ టీజర్ రిలీజ్

యశోద మూవీ రెస్పాన్స్ పై సమంత స్పందన

మట్టి కుస్తీ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్

యూఎస్ లో యశోదకు సూపర్ రెస్పాన్స్

#NC22 భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

బిజీబిజీగా లావణ్య త్రిపాఠి

సమంత యశోద రివ్యూ

స్టార్ కమెడియన్ సునీల్ కోలీవుడ్ ఎంట్రీ

రవితేజ ధమాకా నుంచి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ సాంగ్ రిలీజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

యశోద మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

అఖిల్ విషయంలో ఆ బాధ ఇంకా ఉంది
అక్కినేని ఫ్యామిలో నుండి వచ్చిన మూడో తరం నటుల్లో అఖిల్ కూడా ఒకరు. ఒకవైపు తండ్రి నాగార్జున అగ్రహీరోగా మరోవైపు నాగ చైతన్య వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నారు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక అలాంటి నేపథ్యంలో వస్తున్న హీరో అంటే భారీ అంచనాలు ఉండటం మాములు విషయమే. ఇక అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి అఖిల్ మొదటి సినిమాపై. వి వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈసినిమా గురించి ఇప్పుడు ప్రస్తావిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వినాయక్.

యశోద టీమ్ సక్సెస్ సెలబ్రేషన్
సమంత ప్రధాన పాత్రలో హరీ-హరీష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యశోద. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు సమంతకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది కాబట్టి.. ఈసినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. సరోగసి నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. హరి హరీష్ రాసుకున్న ముఖ్యంగా సమంత యాక్షన్ అలానే సమంత యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

40 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్లో వారసుడు రంజితమే సాంగ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది.

నాని మీట్ క్యూట్ టీజర్ రిలీజ్
ఈమధ్య హీరోలు తమ రూట్ మార్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క హీరోలుగా సినిమాలు చేస్తూనే మరోపక్క సొంత ప్రొడక్షన్ హౌస్ లు పెట్టేసుకుంటున్నారు. తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు. అంతేకాక వేరే హీరోలతో కూాడా సినిమాలను చేస్తున్నారు. అలాంటి హీరోల్లో నాని కూడా ఉన్నాడు. ఇప్పటికే హిట్2 సినిమాను నిర్మిస్తుండగా మరోవైపు మీట్ క్యూట్ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఈసినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమా ఇప్పటివరకూ పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్…

జపాన్ లో బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసే దిశగా ఆర్ ఆర్ ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

యశోద మూవీ రెస్పాన్స్ పై సమంత స్పందన
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

మట్టి కుస్తీ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ హీరో విష్ణు విశాల్ కూడా ఇప్పుడు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలే తమిళ చిత్రం ఎఫ్.ఐ.ఆర్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చల్లా అయ్యవు దర్శకత్వంలో మట్టి కుస్తీ అనే సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజుల నుండి ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గానే అప్ డేట్స్ ను ఇవ్వడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు పలు పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక తజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్
బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

యూఎస్ లో యశోదకు సూపర్ రెస్పాన్స్
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా యశోద. హరీ, హరీష్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరోగసి లో జరిగ్ క్రైమ్ ల ఆధారంగా ఈసినిమాను రూపొందించారు. నిజానికి ఈసినిమాకు ప్రమోషన్స్ కాస్త తక్కువగానే జరిగాయని చెప్పొచ్చు. ఈసినిమాకు రిలీజ్ ముందు వరకూ కూడా ఈసినిమా పూర్తి చేసుకునే పనిలోనే ఉంది. ముఖ్యంగా సమంతకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తను కూడా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. రిలీజ్ కు రెండు మూడు రోజుల ముందే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. దీంతో ఈసినిమాపై రిజల్ట్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందా అన్న అనుమానాలు తలెత్తాయి.

రియల్ స్టార్-కేరళ విద్యార్థిని దత్తత తీసుకున్నబన్నీ
మన హీరోలు రీల్ లో కాదు రియల్ లైఫ్ లో కూడా రియల్ హీరోలని అనిపించుకుంటారు. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకూ అందరూ నిజ జీవితంలో ఎన్నో సేవకార్యక్రమాలు చేస్తారు. అయితే కొంతమంది చేసే పనులు బయటకి కనిపించినా.. కొంతమంది చేసే పనులు మాత్రం బయటకు రావు. ఎవరో ఒకరు చెబితే కానీ తెరపైకి రావు. ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని కూడా వెలుగులోకి వచ్చింది. కేరళలో ఒక పేద విద్యార్థినిని అల్లు అర్జున్ ఆదుకున్నాడు. అదేంటో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.

తలైవా రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న లాల్ సలామ్ మూవీ ప్రారంభం
తలైవా , సూపర్ స్టార్ తనయ ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ , శృతి హాసన్ జంటగా తెరకెక్కిన 3 తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ 3 మూవీ విజయం సాధించింది. 3 మూవీ రీసెంట్ గా రీరిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పోందిందింది. ఈ మూవీ తరువాత ఐశ్వర్య వై రాజా వై తమిళ మూవీ ని తెరకెక్కించారు. తాజాగా 7 సంవత్సరాల తరువాత ఐశ్వర్య దర్శకత్వంలో మూడవ సినిమా తెరకెక్కుతుంది.

ఓవర్సీస్ లో సరిగమ సినిమాస్ ద్వారా ఆదిపురుష్ రిలీజ్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు .హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…

#NC22 భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం
అక్కినేని నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమాలో నాగ చైతన్య ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు హైదరాబాద్లో భారీ సెట్ వేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ షూటింగ్ లో అరవింద్ స్వామి కూడా జాయిన్ అయినట్టు సమాచారం. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ని మహేష్ మాథ్యూ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు.

బిజీబిజీగా లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , సూపర్ హిట్ దూసుకెళ్తా , మనం , భలే భలే మగాడివోయ్ , సోగ్గాడే చిన్ని నాయనా , అర్జున్ సురవరం వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ లావణ్య , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

సమంత యశోద రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కొత్త కథలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్ గా యశోద థ్రిల్లింగ్ సినిమా అని చెప్పొచ్చు.

స్టార్ కమెడియన్ సునీల్ కోలీవుడ్ ఎంట్రీ
తెలుగు స్టార్ కమెడియన్ సునీల్ కోలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. శివకార్తికేయన్తో ఓ సినిమా లో నటించనున్నారు. తెలుగులో అగ్ర హాస్యనటులలో ఒకరిగా సునీల్ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్తో ఎన్నో సినిమాలు సక్సెస్ కావడానికి సునీల్ కీలకంగా నిలిచారు. హాస్యనటుడిగా బిజీగా ఉన్న తరుణంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ మర్యాద రామన్న, పూల రంగడుతో పాటు పలు సినిమాలతో విజయాల్ని అందుకున్నారు.

ప్రముఖ ఓటీటీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఓరి దేవుడా ..!
పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించింది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. దేవుడి పాత్రలో వెంకటేష్ సూట్ అవ్వడమే కాకుండా ఆ రోల్ ని చాలా హుందాగా ఎంటర్టైనింగ్ గా కంప్లీట్ చేశారు. మంచి ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్ తన లుక్స్ తోవిశ్వక్ సేన్ ఆకట్టుకున్నారు.

ధనుష్ సార్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
తమిళ్ టాలెండెట్ స్టార్ హీరో ధనుష్ గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తెలుగులో తనకు ఎంత క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను ఈరోజు విడుదల చేశారు. మాస్టారు…