ప్రముఖ ఓటీటీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఓరి దేవుడా ..!

Ori Devuda Movie Streaming On Aha Video Now, Ori Devuda OTT, Aha Video, Daggubati Venkatesh, Vishwak Sen, Mithila Palkar, Asha Bhat, Puri Jagannadh, Ashwath Marimuthu, Vishwak Sen Latest Movie, Vishwak Sen's Upcoming Movie, Ori Devuda, Ori Devuda 2022, Ori Devuda Movie, Ori Devuda Update, Ori Devuda New Update, Ori Devuda Latest Update, Ori Devuda Movie Updates, Ori Devuda Telugu Movie, Ori Devuda Telugu Movie Latest News, Ori Devuda Telugu Movie Live Updates, Ori Devuda Telugu Movie New Update, Ori Devuda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించింది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. దేవుడి పాత్రలో వెంకటేష్ సూట్ అవ్వడమే కాకుండా ఆ రోల్ ని చాలా హుందాగా ఎంటర్టైనింగ్ గా కంప్లీట్ చేశారు. మంచి ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్ తన లుక్స్ తోవిశ్వక్ సేన్ ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓటీటీ లలో పలు కొత్త మూవీస్ స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఓరి దేవుడా ..!మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి. ఆహా లో ఈరోజు నుంచి ఓరి దేవుడా మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.థియేటర్స్ లో ఈ మూవీని మిస్ అయిన ప్రేక్షకులు ఆహా లో వీక్షించి ఎంజాయ్ చేయవచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 20 =