అఖిల్ విషయంలో ఆ బాధ ఇంకా ఉంది

director v v vinayak about akhil debut movie, v v vinayak about akhil debut movie, VV Vinayak comments on akhil movie, akhil debut movie, director VV Vinayak, Akhil Akkineni, Sayyesha Saigal, VV Vinayak, Akhil Akkineni Latest Movie, Akhil Akkineni's upcoming film, Akhil, Akhil Movie, Akhil Update, Akhil New Update, Akhil Latest Update, Akhil Movie Updates, Akhil Telugu Movie, Akhil Telugu Movie Latest News, Akhil Telugu Movie Live Updates, Akhil Telugu Movie New Update, Akhil Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అక్కినేని ఫ్యామిలో నుండి వచ్చిన మూడో తరం నటుల్లో అఖిల్ కూడా ఒకరు. ఒకవైపు తండ్రి నాగార్జున అగ్రహీరోగా మరోవైపు నాగ చైతన్య వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నారు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక అలాంటి నేపథ్యంలో వస్తున్న హీరో అంటే భారీ అంచనాలు ఉండటం మాములు విషయమే. ఇక అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి అఖిల్ మొదటి సినిమాపై. వి వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈసినిమా గురించి ఇప్పుడు ప్రస్తావిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వినాయక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వినాయక్ మాట్లాడుతూ.. అఖిల్ సినిమా విషయంలో మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి… ఎంచుకున్న కథ బాగోలేకపోవడమో .. ఆ కథతో అఖిల్ పై ఎక్కువ బరువు పెట్టేయడమో జరిగింది. రిలీజ్ విషయంలో కూడా కొంచెం హడావిడి అయింది. ఇలా ఎన్నో కారణాల ప్రభావం ఆ సినిమాపై పడింది. ఇక ఈసినిమా వల్ల బయ్యర్లకు కలిగిన నష్టాన్ని కూడా మేము సర్దుబాటు చేశాము. అయితే నాకు ఇప్పటికీ బాధ గానే ఉంది.. నేనంటే ఇష్టపడే అఖిల్ కి హిట్ ఇవ్వలేకపోయా అంటూ తెలిపాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + five =