రవితేజ ధమాకా నుంచి వాట్స్‌ హ్యాపెనింగ్‌ లిరికల్ సాంగ్‌ రిలీజ్

Whats happening lyrical from Ravi Teja Dhamaka out now, Ravi Teja Dhamaka out now, Whats happening lyrical, What’s Happening Song Out Now, Dhamaka Movie Songs, Ravi Teja, Sreeleela, Thrinadha Rao Nakkina, Ravi Teja Latest Movie, Ravi Teja's Upcoming Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka New Update, Dhamaka Latest Update, Dhamaka Movie Updates, Dhamaka Telugu Movie, Dhamaka Telugu Movie Latest News, Dhamaka Telugu Movie Live Updates, Dhamaka Telugu Movie New Update, Dhamaka Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జింతాక్ ,సెకండ్ సింగిల్ మాస్ రాజా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ థర్డ్ సింగిల్ వాట్స్‌ హ్యాపెనింగ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భీమ్స్ సిసీరోలియా స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రచన ,రమ్య బెహరా, భార్గవి పిళ్లై గానం చేసిన వాట్స్‌ హ్యాపెనింగ్‌ లిరికల్ సాంగ్‌ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ధమాకా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + thirteen =