యశోద టీమ్ సక్సెస్ సెలబ్రేషన్

samanthas yashoda movie team success celebrations, yashoda movie team success celebrations, yashoda team success celebrations, Samantha's Yashoda, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Update, Yashoda Movie New Update, Yashoda Movie Latest Update, Yashoda Movie Updates, Yashoda Telugu Movie, Yashoda Telugu Movie Latest News, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie New Update, Yashoda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సమంత ప్రధాన పాత్రలో హరీ-హరీష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యశోద. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు సమంతకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది కాబట్టి.. ఈసినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. సరోగసి నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. హరి హరీష్ రాసుకున్న ముఖ్యంగా సమంత యాక్షన్ అలానే సమంత యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో రాబట్టుకుంటుంది. ఇక ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మూవీ టీమ్ కేక్ కట్ చేసి, అలానే బాణాసంచా కాల్చి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ రావడం.. అలానే పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉందన్నారు.

కాగా ఈసినిమాలో ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజు, మురళీ శర్మ, రావు రమేష్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని ప్రముఖ సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించగా మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 2 =