తలైవా , సూపర్ స్టార్ తనయ ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ , శృతి హాసన్ జంటగా తెరకెక్కిన 3 తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ 3 మూవీ విజయం సాధించింది. 3 మూవీ రీసెంట్ గా రీరిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పోందిందింది. ఈ మూవీ తరువాత ఐశ్వర్య వై రాజా వై తమిళ మూవీ ని తెరకెక్కించారు. తాజాగా 7 సంవత్సరాల తరువాత ఐశ్వర్య దర్శకత్వంలో మూడవ సినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఐశ్వర్య దర్శకత్వంలో విషు విశాల్ కథానాయకుడిగా క్రీడా మరియు మత కల్లోల కథాంశంతో లాల్ సలామ్తమిళ మూవీ తెరకెక్కుతుంది ఈ మూవీ లో విక్రాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా , తలైవా రజనీకాంత్ ప్రత్యేక అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీ తాజాగా పూజ కార్యక్రమం తో షూటింగ్ ప్రారంభం అయ్యింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: