కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

యశోద మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

Yashoda movie making video released, Samantha's Yashoda, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Update,

యశోద మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

Yashoda movie making video released

Yashoda movie making video released, Samantha's Yashoda, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Update,

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

యశోద మూవీ లో యశోద పాత్ర‌లో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యశోద మూవీ కి ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది.యశోద మూవీ నుండి చిత్ర యూనిట్ ఒక మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసింది.శత్రువుల బారి నుండి తప్పించుకుని యశోద ఒక అడివిలో పరిగెడుతుండగా ఒక వేట కుక్క ఆమె ను వెంటాడటం వంటి సీన్ తో రూపొందిన మేకింగ్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్