జపాన్ లో బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసే దిశగా ఆర్ ఆర్ ఆర్

RRR Breaks Baahubali Record In Japan, Baahubali Record In Japan, RRR Breaks Baahubali Record, RRR Movie Collections at Japan Box-Office, RRR Movie Response In Japan, Ajay Devgn, NT Rama Rao Jr, Ram Charan, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR, RRR 2022, RRR Movie, RRR Update, RRR New Update, RRR Latest Update, RRR Movie Updates, RRR Telugu Movie, RRR Telugu Movie Latest News, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie New Update, RRR Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ అయిన మొదటి వారంలో జపాన్ కరెన్సీ లో 73 మిలియన్ వసూళ్ళు సాధించి, మొదటి వారంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. జపాన్ లో టోటల్ రన్ లో రజనీకాంత్ ముత్తు మూవీ 400 మిలియన్ తో మొదటి స్థానం , ప్రభాస్ బాహుబలి 2 300 మిలియన్ కలెక్షన్స్ తో రెండవ స్థానం లో నిలిచాయి. తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ తొలి రోజు కంటే 21వ రోజు అత్యధిక వసూలు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 20 రోజులకు ఆర్ ఆర్ ఆర్ మూవీ 206 మిలియన్ జపనీస్ యెన్‌లు (సుమారు రూ.11.94 కోట్లు) కలెక్ట్ చేసి, బ్లాక్ బస్టర్ బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + fourteen =