“ఆర్ ఆర్ ఆర్” లో రామ్ చరణ్ ఫేవరేట్ సీన్

Ram Charan Reveals His Favourite Scene From RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan RRR Movie,Ram Charan Favourite Scene in RRR,Ram Charan's Favourite Scene From RRR Movie,RRR Movie,Ram Charan Introduction Scene in RRR, Ram Charan Intro Scene in RRR,Ram Charan One Of the Best Intro Scene in RRR Movie,RRR Telugu Movie,Ram Charan latest Updates,Ram Charan About Favourite scene From RRR Movie, Ram Charan Reveals his Favourite Scene From RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ 900 కోట్లు పైగా కలెక్ట్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్ ఆర్ ఆర్” లో అద్భుతమైన ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ఒకటి.వేల మంది నిరసనకారుల మధ్యలో ఉన్న ఓ నేరస్తుడిని అధికారి ఆదేశం మేరకు తీసుకొచ్చే ఆ సన్నివేశంలో రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన విషయం తెలిసిందే. ఆ యాక్షన్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఎపిసోడ్ తన ఫేవరేట్ అనీ , చిత్రీకరణకు సంబంధించిన స్టిల్ ను రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + thirteen =