సహనమే విజయానికి సోపానం – నిధి అగర్వాల్

Patience is the Stepping Stone to Success Says Nidhhi Agerwal,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nidhhi Agerwal,Actress Nidhhi Agerwal,Nidhhi Agerwal New Movies,Nidhhi Agerwal Upcoming Movies,Nidhhi Agerwal Telugu Movies,Nidhhi Agerwal Latest Movie Updates,Nidhhi Agerwal New Movie Updates, Nidhhi Agerwal in Hari Hara Veeramallu movie,Nidhhi Agerwal With Chiranjeevi in Hari Hara Veeramallu Movie,Nidhhi Agerwal Patience is the Stepping Stone to Success

“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.నిధి ప్రస్తుతం “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.“భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“హీరో “మూవీతో ప్రేక్షకులను అలరించిన నిధి మాట్లాడుతూ .. “హరి హర వీరమల్లు “మూవీ తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే నమ్మకం ఉందనీ , వైవిధ్యభరితమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాననీ, ఫేమ్‌ ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోయే ప్రమాదం ఉందనీ, మెల్లమెల్లగా ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ వెళ్తే.. పునాది బలంగా ఉంటుందనీ ,తాను దీర్ఘకాలం చిత్రసీమలో ఉందామనుకుంటున్నాననీ , ఇప్పటికిప్పుడే తన టాలెంట్ ను అంతా చూపించేయాలన్న ఆత్రుత లేదనీ , ఒక్కో సినిమాతో ఒక్కో రకంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వెళ్తే చాలుననీ , చిత్ర పరిశ్రమ లో సహనం, నిదానం రెండూ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయనీ , ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో తెలీదు కాబట్టి, ఆ అవకాశం కోసం ఓపిగ్గా ఎదురు చూడాలనీ చెప్పారు.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =