నైజాం లో 12 రోజులలో 100కోట్లు షేర్ సాధించిన “ఆర్ ఆర్ ఆర్”

Jr NTR And Ram Charan Starrer RRR Movie 12 Days Nizam Box Office Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Telugu Movie,RRR latest Collection Updates,RRR Movie Collections,RRR Record Collections,RRR 12 Days Nizam Box Office Collections,RRR Nizam Collections,RRR Box Office Collections, RRR Block Buster Movie,Jr NTR and Ram Charan Starrer RRR,Jr NTR, Ram Charan,SS Rajamouli,Rajamouli Movie RRR Nizam Collections,RRR Nizam Collections in 12 Days,RRR Telugu movie Collections in Andhra Pradesh, RRR Movie Collections in Telangana,RRR movie Collections in Telugu States,Jr NTR And Ram Charan Starrer RRR Movie 12 Days Collections,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరిస్తున్న విజువల్ వండర్“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలకు నైజాంలో రూ. 50 కోట్ల షేర్ అంటే చాల ఎక్కువ. 2017సంవత్సరంలో లో విడుదలైన “బాహుబలి 2” మూవీ రూ. 68 కోట్ల షేర్ వరకు రాబట్టినట్లు సమాచారం. ఇప్పుడు “ఆర్ఆర్ఆర్”మూవీ కేవలం 12 రోజులలోనే 100 కోట్ల షేర్ రాబట్టి ఘనమైన రికార్డు నమోదు చేసింది. “ఆర్ఆర్ఆర్”మూవీ నైజాం పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఒక్క నైజాంలోనే ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. నైజాంలో రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ రికార్డ్ క్రియేట్ చేసింది. “ఆర్ఆర్ఆర్”మూవీ తో స్టార్ ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ లాభాలను పొందనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =