‘హత్య’.. విజయ్ ఆంటోని ఫస్ట్ లుక్ రిలీజ్..!

Vijay Antony Hatya Movie First Look out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vijay Antony,Actor Vijay Antony,Vijay Antony Movie Updates,Vijay Antony New Movie,Vijay Antony Upcoming Movie,Vijay Antony latest Movie Updates,Vijay Antony Upcoming Thriller Movie, Vijay Antony Thriller Movie Hatya Out Now,Vijay Antony Thriller Hatya Movie First Look Out,Hatya movie First Look Out,Hatya movie First Look Released,First Look of Vijay Antony From Hatya Movie

విభిన్నమైన కథలు, పాత్రలతో అలరించే తమిళ టాలెంటెడ్ నడుడు విజయ్ ఆంటోని ఇప్పుడు హత్య అంటూ మరో సినిమా వస్తున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోని నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. దీనిలో బాగంగానే ఈసినిమా నుండి నేడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. డిటెక్టివ్ గెటప్ లో ఉన్న విజయ్ ఆంటోని ఫస్ట్ లుక్ మాత్రం బాగానే ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా బాలాజీ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో రితికా సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థపై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + five =