ఓటీటీలో భారీ వ్యూయర్ షిప్ తో “రాధేశ్యామ్”

Prabhas Starrer Radhe Shyam Movie Getting Huge Viewership In OTT,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam latest News,Radhe Shyam In OTT,Radhe Shyam in Amzon Prime,Radhe Shyam Released in OTT, Radhe Shyam Viewership in OTT,Radhe Shyam Huge Viewership in OTT,Radhe Shyam Huge Viewership in Amazon Prime,Radhe Shyam blockbuster movie,Hero Prabhas,Prabhas upcoming movies, Prabhas Latest Movies,Prabhas and Pooja Hegde Blockbuster movie Radhe Shyam in Amazon Prime,Prabhas and Pooja Hegde Blockbuster movie Getting Huge Viewership in OTT

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందమైన లొకేషన్స్ , భారీ సెట్స్ తో లావిష్ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఏప్రిల్ 1న తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న “రాధేశ్యామ్ “మూవీ కి థియేటర్ కు మించిన క్రేజ్ తో ప్రేక్షకుల అద్భుత స్పందన తో ఓటీటీలో భారీ వ్యూయర్ షిప్ సాధిస్తున్నట్లు సమాచారం.

రాధేశ్యామ్ తెలుగు ఫుల్ మూవీ :👇

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here