విశాల్ ‘లాఠీ’ ఫస్ట్ లుక్ రిలీజ్

Vishal Laathi Movie First Look Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vishal,Hero Vishal,Vishal Movie Updates,Vishal New Movie Updates,Vishal Upcoming Movie,Vishal Latest Movie Updates,Vishal Laththi Movie First Look Out, Vishal New Movie Laththi First Look Released,Vishal As A Cop In Laththi Movie,Vishal laththi Movie Updates,Vishal First Look From Laththi Movie Released

హీరో విశాల్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తను చేసే సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు విశాల్. ఇటీవలే సామాన్యుడు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఈసారి మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న కొత్త చిత్రం లాఠీ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడే హైద్రాబాద్ లోనే ఈసినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. టాప్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నిర్మాణంలో ఉన్న భవనం ముందు నిలబడి, ఒక చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీ కట్టుతో ఈ ఫస్ట్ లుక్‌లో విశాల్ కనిపించారు. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉండి సినిమాపై అంచనాలని పెంచేసింది.

కాగా ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. విశాల్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాడు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా సునయన నటిస్తుంది. బాలసుబ్రమణ్యన్ సినిమాటోగ్రాఫర్ గా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =