10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న “రచ్చ”

Ram Charan’s Racha Movie Completes 10 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Hero Ram Charan,Ram Charan Movie Updates,Ram Charan Latest Movie News,Ram Charan Latest Movie Updates,Ram Charan Upcoming Movies,Ram Charan New Movies, Ram Charan Racha Movie Completes 10 Years,10 Years For Racha movie,Ramcharan Rachca Movie,Ram Charan Blockbuster Movie Racha,Racha Movie Completes 10 years

మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ “రచ్చ “మూవీ 2012 సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది. రాజ్ పాత్రలో చరణ్ అద్బుతంగా నటించారు. తను చేసిన డాన్స్ మరియు ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమన్నా తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు. పంచ్ డైలాగ్స్ , కమ్మర్షియల్ అంశాలతో “రచ్చ “మూవీ ని తెరకెక్కించి దర్శకుడు సంపత్ మాస్ ఆడియెన్స్ ను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రచ్చ “మూవీ దిగ్విజయంగా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. మణిశర్మ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “గ్యాంగ్ లీడర్ “మూవీ లోని సూపర్ హిట్ సాంగ్ ను అద్భుతంగా రీమిక్స్ చేసి మణిశర్మ ప్రేక్షకులను అలరించారు. వానా వానా వెల్లువాయే రీమిక్స్ సాంగ్ లో రామ్ చరణ్ , తమన్నా తమ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. “రచ్చ “మూవీలో రామ్ చరణ్, తమన్నా స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =