
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 78

'ఆది పురుష్' సినిమాలో సోనాల్ చౌహాన్

10 వేలకి పైగా స్క్రీన్స్ లో "కె జి ఎఫ్ 2"

కె జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పబ్లిక్ టాక్

నిర్మాతగా మారిన 'బంగార్రాజు' డైరెక్టర్..!

మరిన్ని దేశాలలో "ఆర్ ఆర్ ఆర్"రిలీజ్

బీస్ట్, కె.జి.యఫ్ 2 లతో 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్..!

'జెంటిల్ మెన్2' కోసం మరో హీరోయిన్ ఫిక్స్.!

కొమురం భీమ్ స్వస్థలంలో రాజమౌళి

"అంటే .. సుందరానికీ!" మూవీకి నదియా స్వంత వాయిస్

రెండు 1000 కోట్ల మూవీస్ తో రాజమౌళి రేర్ ఫీట్

సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ ఫిక్స్..!

కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను..!

"ఆది పురుష్"మూవీ లో కీలకపాత్రలో సోనాల్ చౌహాన్

యూరోప్ లో వైఫ్ &ఫ్రెండ్స్ తో అల్లు అర్జున్ ఎంజాయ్
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. "మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన "పుష్ప :ది రైజ్" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన ఈ మూవీ కి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రఫ్ &మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అల్లు అర్జున్ ప్రేక్షక , అభిమానుల ,సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. "పుష్ప :ది రైజ్" మూవీతో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ హీరోగా "పుష్ప :ది రూల్" మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

'కె.జి.యఫ్' చాప్టర్ 2 తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే అభిమానులకు, కమర్షియల్, మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈసినిమా ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎలివేషన్స్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కొంచం కష్టం.
'ఆది పురుష్' సినిమాలో సోనాల్ చౌహాన్
బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్ ఒకపక్క హిందీలో సినిమాలు చేస్తూనే మరోపక్క తెలుగులో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు చేసింది సోనాల్. ఒక్క బాలకృష్ణతోనే లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న ఘోస్ట్ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు ‘ఎఫ్3’ సినిమాలో కూడా ఒక పాత్రలో నటిస్తుంది.

“#AK 61"తమిళ మూవీ లో అజిత్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ?
జీ స్టూడియోస్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ “తీరన్ అధికారం ఒండ్రు “మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా తెరకెక్కిన “నెర్కొండ పార్వై”, యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై”తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎడ్వెంచర్ తమిళ మూవీ “#AK 61 ” హైదరాబాద్ లో పూజాకార్యక్రమం తో ప్రారంభం అయ్యింది.

'గోదావరిఖని' ని ఆక్రమించేసిన నాని దసరా టీమ్..!
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా దసరా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం గోదావరిఖనిలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ పలు కీలక సన్నివేశాలతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఒక పాట కూడా చిత్రీకరిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.

10 వేలకి పైగా స్క్రీన్స్ లో "కె జి ఎఫ్ 2"
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటించిన ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కె జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పబ్లిక్ టాక్
#KGFChapter2 (2022 - Tamil dub) Rocky bhai🔥🔥🔥🔥 BGM🔥🔥🔥 Elevation scenes🔥🔥 #KGF2 MORE THAN ASKED 😭🥰🔥🔥🔥🔥 ROCKY 🔥🔥🔥🔥🔥🔥🔥🔥.BE IT ELEVATION OR…

నిర్మాతగా మారిన 'బంగార్రాజు' డైరెక్టర్..!
ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు తీస్తున్నారు.. అలాగే కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు ఒక పక్క తమ సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈలిస్ట్ లో బంగార్రాజు డైరెక్టర్ కూడా చేరిపోయాడు.

మరిన్ని దేశాలలో "ఆర్ ఆర్ ఆర్"రిలీజ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణతో ప్రపంచవ్యాప్తంగా 17 రోజులకు 1029 కోట్ల గ్రాస్ , 564.22…

బీస్ట్, కె.జి.యఫ్ 2 లతో 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా విక్రమ్. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న విక్రమ్ మూవీలో కమల్ హాసన్ పూర్తిగా యాక్షన్ రోల్ పోషించనున్నారు. ఈసినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి అలానే మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 3వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు…

'జెంటిల్ మెన్2' కోసం మరో హీరోయిన్ ఫిక్స్.!
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమా 1993వ సంవత్సరంలో రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. ఈసినిమాతోనే శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈసినిమాను ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ ఈసినిమాను నిర్మించారు.

కొమురం భీమ్ స్వస్థలంలో రాజమౌళి
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో 1000కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.

"కె జి ఎఫ్ 2"మూవీ మైనర్ రోల్ నుండి మేజర్ రోల్ లో రావు రమేష్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"అంటే .. సుందరానికీ!" మూవీకి నదియా స్వంత వాయిస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

రెండు 1000 కోట్ల మూవీస్ తో రాజమౌళి రేర్ ఫీట్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా దగ్గుబాటి , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , సత్య రాజ్ ప్రధాన పాత్రలలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “బాహుబలి”, “బాహుబలి–2” మూవీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు రాబట్టి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఒక ప్రాంతీయ భాష (తెలుగు ) చిత్రం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. పాన్ ఇండియా మూవీస్ కు ఈ మూవీ నాంది పలికింది.

సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
సత్యదేవ్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తిమ్మరుసు, స్కైలాబ్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమైపోయాడు. గోపీ గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో బ్లఫ్ మాస్టర్ సినిమా రాగా ఆసినిమా సత్యదేవ్ కు మంచి గుర్తింపును తీసుకురావడమే కాదు మంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. దీంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను…

సాంగ్ తో "#THALAPATHY 66 "మూవీ షూటింగ్ ప్రారంభం
దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.విజయ్ ఇప్పుడు ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "#THALAPATHY 66 "మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. "#THALAPATHY 66 "మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను..!
మెగా కాంపౌండ్ నుండి అడుగుపెట్టినా తన సినిమాలతో.. తన పాత్రలతో తనకంటూ ఆకట్టుకొని మెగా ప్రిన్స్ గా ప్రత్యేక గుర్తింపును పొందాడు వరుణ్ తేజ్. ఇప్పటివరకూ తను చేసిన సినిమాల్లో సక్సెస్ రేటునే ఎక్కువ సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవలే మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఈనేపథ్యంలో వరుణ్ కూడా ఈసినిమా ఫలితం పై స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.

'బీస్ట్' తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే అభిమానులకు అలానే యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఈసినిమా తప్పకుండా నచ్చుతుంది.

"ఆది పురుష్"మూవీ లో కీలకపాత్రలో సోనాల్ చౌహాన్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.