రెండు 1000 కోట్ల మూవీస్ తో రాజమౌళి రేర్ ఫీట్

SS Rajamouli Achieves A Rare Feat,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, SS Rajamouli,Ace Director SS Rajamouli,SS Rajamouli Latst Blockbuster Movie RRR,SS Rajamouli Achives Rare Feat in Fim industry, Rajamouli Big Budgets Movies,Rajamouli Big Budget Movies RRR and Baahubali,Big Budget movies of Rajamouli,Rajamouli Two Movies Collected 1000cr, Rajamouli Movies Joined in 1000 Cr Club,Rare Feat By Rajamouli Two Movies RRR and Baahubali are join in 1000 crore Club,Prabhas,Jr NTR,Ramcharan

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా దగ్గుబాటి , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , సత్య రాజ్ ప్రధాన పాత్రలలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “బాహుబలి”, “బాహుబలి–2” మూవీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు రాబట్టి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఒక ప్రాంతీయ భాష (తెలుగు ) చిత్రం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. పాన్ ఇండియా మూవీస్ కు ఈ మూవీ నాంది పలికింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో రెండవ మూవీ ప్రభాస్ “బహుబలి2” ఉండగా “ఆర్ ఆర్ ఆర్ “మూవీ మూడవ ప్లేస్ లో నిలిచింది.

రెండు 1000 కోట్ల మూవీస్ తో రేర్ ఫీట్ సాధించిన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ .. ప్రతీ కథకుడు తన కథ ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరాలని కోరుకుంటారనీ , తన దర్శకత్వంలో రూపొందిన రెండు సినిమాలు ప్రేక్షకులు మెచ్చి 1000 కోట్ల క్లబ్ లో చేర్చారనీ , హ్యూమన్ ఎమోషన్స్ తో తెరకెక్కిన “బాహుబలి “, “ఆర్ ఆర్ ఆర్ ” మూవీస్ భాషకు హద్దులు లేవని నిరూపించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాననీ చెప్పారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =