కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను..!

Varun Tej emotional note about Ghani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Varun Tej,Hero Varun Tej,Varun Tej Updates,Varun Tej Latest Movie Updates,Varun Tej Latest news,Varun Tej emotional note,Varun Tej emotional note in Social Media,Varun Tej Latest Social Media post,Varun Tej Pens Down honest note, Varun Tej on Ghani Results,Varun Tej About Ghani Movie Results,Varun Tej Pen Down Afrer Releasing Ghani Movie,Varun Tej Ghani movie Updates,Varun Tej Ghani movie Latest updates, Varun Tej Shared a post in Social media About Ghani movie

మెగా కాంపౌండ్ నుండి అడుగుపెట్టినా తన సినిమాలతో.. తన పాత్రలతో తనకంటూ ఆకట్టుకొని మెగా ప్రిన్స్ గా ప్రత్యేక గుర్తింపును పొందాడు వరుణ్ తేజ్. ఇప్పటివరకూ తను చేసిన సినిమాల్లో సక్సెస్ రేటునే ఎక్కువ సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవలే మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఈనేపథ్యంలో వరుణ్ కూడా ఈసినిమా ఫలితం పై స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఎన్నో ఏళ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను సర్వదా విధేయుడిని. గని మూవీ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ, మరీ ముఖ్యంగా నిర్మాతలకు చాలా థ్యాంక్స్‌. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఒక మంచి సినిమాను మీ ముందుకు తీసుకువచ్చేందుకు చాలా శ్రమించాము. కానీ మా ఆలోచనలను అనుకున్నరీతిలో తెరపై చూపించలేకపోయాము. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను ప్రతి సినిమా చేస్తాను. ఈ క్రమంలో కొన్నిసార్లు గెలుస్తాను, మరికొన్నిసార్లు సినిమా ఫలితాల నుంచి నేర్చుకుంటాను. ఏదేమైనా కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను’ అంటూ ట్వీట్‌ చేశాడు వరుణ్‌ తేజ్‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nine =