సాంగ్ తో “#THALAPATHY 66 “మూవీ షూటింగ్ ప్రారంభం

#Thalapathy66 latest update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #Thalapathy66 Movie,#Thalapathy66 Movie Updates,#Thalapathy66 Latest Movie Updates,#Thalapathy66 New Movie,#Thalapathy66 Latest Shooting Updates, #Thalapathy66 Shoot Updates,#Thalapathy66 Shooting latest updates,#Thalapathy66 Starts shooting with a song,#Thalapathy66 Song shooting,#Thalapathy66 Start with Movie Song Rashimka and Thalapathy Vijay Movie,Hero Vijay with national Crush Rashmika in #Thalapathy66

దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.విజయ్ ఇప్పుడు ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. “#THALAPATHY 66 “మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేషనల్ క్రష్ రష్మిక ఫస్ట్ టైమ్ దళపతి విజయ్ కు జోడీగా నటిస్తున్న “#THALAPATHY 66 “మూవీ రెగ్యులర్ షూటింగ్ చెన్నైలోని గోకులం స్టూడియోలో సాంగ్ చిత్రీకరణ తో ప్రారంభం అయ్యింది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ అద్భుతంగా కంపోజ్ చేసిన సాంగ్ కు డ్యాన్స్ మాస్టర్ శోభి మాస్టర్ ప్రేక్షకులను అలరించేలా డ్యాన్స్ కంపోజ్ చేసినట్టు సమాచారం. అద్భుతమైన డ్యాన్సర్లు అయిన విజయ్ , రష్మిక తమ డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − sixteen =