‘జెంటిల్ మెన్2’ కోసం మరో హీరోయిన్ ఫిక్స్.!

Another Heroine Onboard for Gentlemen 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gentlemen 2,Gentlemen 2 Movie,Gentlemen 2 Movie latest updates,Gentlemen 2 latest News,Gentlemen 2 upcoming movie,Gentlemen 2 latest Movie Updates, Another Heroine onBoard For Gentlemen 2 Movie,Heroine onboard for Gentlment 2,Malayalam Actress Priyaa Lal On Board For Gentleman 2 movie,Malayalam Actress Priyaa Lal, Priyaa Lal On Board For Gentleman 2,Priyaa Lal in Gentlemen 2 Movie,Priyaa Lal Gentlemen 2 movie latest Updates

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమా 1993వ సంవత్సరంలో రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. ఈసినిమాతోనే శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈసినిమాను ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ ఈసినిమాను నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు చాలా కాలం తరువాత కుంజుమోన్ జెంటిల్ మెన్ 2 సినిమాను తీయడానికి రెడీ అయిన సంగతి కూడా విదితమే. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో నటించే నటీనటులను ఒక్కొక్కరిగా ఎంపిక చేస్తూ అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటించే ఒక హీరోయిన్ ను ప్రకటించారు. మాలీవుడ్‌ బ్యూటీ నయనతార చక్రవర్తి ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా యంగ్ నటి ప్రియా లాల్ ని ఎంపికచేసినట్టు తెలిపారు.

కాగా ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారు కుంజుమోన్. ఇప్పటివరకూ హీరోయిన్స్ ను అయితే ఫిక్స్ చేశారు కానీ ఈసినిమాలో నటించే హీరో ఇంకా డైరెక్టర్ గురించి తెలియాల్సి ఉంది. ఇక ఈసినిమాకు ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా తెలిపారు చిత్రయూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =