10 వేలకి పైగా స్క్రీన్స్ లో “కె జి ఎఫ్ 2”

KGF 2 Releases In 10000 Plus Big Screens,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF2 on over 10,000 screens,KGF chpater 2 movie,KGF chpater 2 latest Movie Updates,KGF chpater 2 latest News,KGF chpater 2 Movie Review,KGF chpater 2 Movie Ratings,KGF chpater 2 Movie Public Talk, KGF chpater 2 Public Response,Yash KGF chpater 2 Movie,KGF chpater 2 Released in 10000 Screens,KGF chpater 2 Movie Released in More then 10000 Screens,KGF chpater 2 Blockbuster hit movie, KGF chpater 2 Movie Collections,KGF chpater 2 box Office Collections,KGF chpater 2 movie Records,KGF chpater 2 World Wide Collections,KGF chpater 2 Movie

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటించిన ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు (14 వ తేదీ )“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హీరో యష్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవర్‌ఫుల్‌గా , భయానకంగా ఉన్న క్యారెక్టర్ లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో, యాక్షన్స్ సీన్స్‌తో పాటు ఎన్నో ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఎలివేషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − two =