సత్యదేవ్ ‘గాడ్సే’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Satyadev godse release date locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Godse,Godse Movie,Godse Movie Updates,Godse Telugu Movie,Godse New movie Updates,Godse latest News,Godse Releasing Date,Godse Release Date,Godse Release Date locked, Satya Dev Godse Movie,Satya Dev Dose Movie Update,Satya Dev upcoming movie Godse,Satya Dev latest Movie updates,Satya Dev latest News,Satya Dev Godse Movie Releasing on 20th May, Satya Dev Godse Movie on 20th May,Godse Movie Release Date Locked,Satya Dev is Arriving as Godse on 20th May

సత్యదేవ్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తిమ్మరుసు, స్కైలాబ్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమైపోయాడు. గోపీ గణేష్‌ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో బ్లఫ్ మాస్టర్ సినిమా రాగా ఆసినిమా సత్యదేవ్ కు మంచి గుర్తింపును తీసుకురావడమే కాదు మంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. దీంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాదు సినిమాపై మంచి అంచనాలను కూడా పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను మే 20వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, సిజ్జు మీనన్, బ్రహ్మాజీ, ప్రకాష్ నాగ్, అశోక్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు నటిస్తున్నారు. సికే స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =