మరిన్ని దేశాలలో “ఆర్ ఆర్ ఆర్”రిలీజ్

RRR Movie To Release In Few More Countries,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Telugu Movie,RRR Movie latest Movie Updates,RRR Movie Latest News,RRR Movie Updates,RRR Movie Release Updates,RRR Movie in Few More Conutries, RRR Movie Releasing in More Countries,RRR Movie Releasing in other Countries,RRR Movie Releasing in Japan,RRR Movie Releasing China,RRR Movie Releasing in 30 More Conutries, RRR Movie Releasing in 30 Countries,Makers Of RRR Movie Planning to Release RRR in 30 More Countries

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణతో ప్రపంచవ్యాప్తంగా 17 రోజులకు 1029 కోట్ల గ్రాస్‌ , 564.22 కోట్ల షేర్‌ రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సంవత్సరంలో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన మొదట భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కేవలం కొన్ని ముఖ్య దేశాల్లో మాత్రమే విడుదల అయ్యింది. “ఆర్ ఆర్ ఆర్ ” మూవీని ఇప్పుడు జపాన్ , చైనా వంటి మరో 30 దేశాలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆల్రెడీ పలు దేశాల ప్రేక్షకులు ఈ సినిమా చూసి ప్రశంసలు అందించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =