యూరోప్ లో వైఫ్ &ఫ్రెండ్స్ తో అల్లు అర్జున్ ఎంజాయ్

Allu Arjun Enjoyed In Europe With His Loved Ones,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Enjoys Europe Trip,Allu Arjun in Europe Trip with Friends,Allu Arjun in Europe,Allu Arjun in Europe with his Friends, Allu Arjun Enjoys His Europe Trip With His Friends,Pushpa star celebrating his birthday in Europe with close Friends,Allu Arjun Celebrating his Birthday with his Close Friends in Europe, Allu Sneha Reddy Shared Pictures of Allu Arjun and His Friends

బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. “మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన “పుష్ప :ది రైజ్” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన ఈ మూవీ కి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రఫ్ &మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అల్లు అర్జున్ ప్రేక్షక , అభిమానుల ,సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. “పుష్ప :ది రైజ్” మూవీతో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ హీరోగా “పుష్ప :ది రూల్” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప :ది రైజ్” మూవీ సక్సెస్ తో సంతోషంగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బర్త్ డేను యూరోప్ లో గ్రాండ్ గా జరుపుకున్న విషయం తెలిసిందే. యూరోప్ లో తన వైఫ్ &ఫ్రెండ్స్ తో అల్లు అర్జున్ ఫుల్ గా ఎంజాయ్ చేసి నేడే తిరిగి వచ్చారు . యూరోప్ లో ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్ తన వైఫ్ &ఫ్రెండ్స్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 7 =