“కె జి ఎఫ్ 2″మూవీ మైనర్ రోల్ నుండి మేజర్ రోల్ లో రావు రమేష్

Latest Update about Rao Ramesh Role In KGF Chapter 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yash,Hero Yash,Yash Starrer KGF2,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie,Actor Rao Ramesh,Telugu Actor Rao Ramesh,Director Prashanth Neel About Rao Ramesh,Director Prashanth Neel Given more wight to Rao Ramesh in KGF Chpater 2 Movie, Telugu Actor Rao Ramesh Is Given More Weightage In Yash Starrer KGF 2,Rao Ramesh As Kanneganti Raghavan,Rao Ramesh As Kanneganti Raghavan in KGF Chpater 2 Movie,KGF Chpater 2 Movie Releasing on 14th April, Yash KGF Chpater 2 Releasing on April 14th

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కె జి ఎఫ్ 2″మూవీలో రావు రమేష్ క్యారెక్టర్ గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ .. “కె జి ఎఫ్ 2″మూవీలో రావు రమేష్ ది మైనర్ రోల్ అనీ , ఆయన టాలెంట్ , ఇంప్రవైజేషన్ తో క్యారెక్టర్ పెరిగిందనీ , రావు రమేష్ 4 డేస్ కాల్ షీట్ 14 రోజులు పెరిగించబడిందనీ చెప్పారు. “కె జి ఎఫ్ 2″మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.