“#AK 61″తమిళ మూవీ లో అజిత్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ?

Rakul Preet To Work With Thala Ajith,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rakul Preet,Actress Rakul Preet,Rakul Preet with Thala Ajith,Rakul Preet New movie with Thala Ajith,Rakul Preet latest Movie Updates,Rakul Preet Upcoming Movies, Rakul Preet to Work with Thala Ajith #AK61 Movie,#Ak61 Movie Updates,R0akul Preet and Thala Ajith in #AK61,#AK61 Movie Updates,#AK61 Shooting Updates,#AK61 Latest Shoot Updates, Ajith #AK61 Movie,Thala Ajith #AK61 Movie

జీ స్టూడియోస్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ “తీరన్ అధికారం ఒండ్రు “మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా తెరకెక్కిన “నెర్కొండ పార్వై”, యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై”తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎడ్వెంచర్ తమిళ మూవీ “#AK 61 ” హైదరాబాద్ లో పూజాకార్యక్రమం తో ప్రారంభం అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న “#AK 61 ” మూవీలో హీరో అజిత్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయ్యారని సమాచారం. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్‌ జీ”, “రన్ వే 34”, “థ్యాంక్‌ గాడ్‌” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. “#AK 61 ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ , సెకండ్ షెడ్యూల్ చెన్నై లో మేకర్స్ ప్లాన్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + three =