కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 74

Karthi and Rashmika Mandanna New Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Karthi Next Film With Rashmika Mandanna,Rashmika Mandanna Upcoming Movie With Karthi,Karthi and Rashmika Mandann
సినిమా వార్తలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త సినిమా ప్రారంభం

కన్నడ సినిమా కిర్రిక్ పార్టీ సినిమాతో హిట్ కొట్టి.. అక్కడి నుండి తెలుగులోకి వచ్చి 'ఛలో, గీతగోవిందం' లాంటి హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మిక మందన. తెలుగులో పలు స్టార్ హీరోల పక్కన సైతం నటించే అవకాశం దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఇక అక్కడ కూడా స్టార్ హీరోలతో జోడి కట్టే ఛాన్స్ లు చేజిక్కించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Confusion on Vijay Deverakonda New Movie Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,KGF 2 Movie Updates,Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next Film Updates,Vijay Deverakonda N
సినిమా వార్తలు

ఎవరు వెనక్కి తగ్గుతారు?

విజయదేవరకొండ ప్రస్తుతం ఫుల్ ఫామ్ ఉన్నాడు. వరుస విజయాలతో.. కొత్త ప్రాజెక్ట్ లతో జిబీ బిజీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం తాను డియర్ కామ్రేడ్ తో పాటు మరో కొత్త సినిమాతో బిజీగా ఉండగానే.. తాజాగా మరో న్యూ ప్రాజెక్ట్ లో నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ను ఫైనల్‌ చేసినట్టుగా చిత్రయూనిట్ ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు.

TFN Adminవాట్సాప్
Actor Ravi Prakash Clarifies on Media Controversy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Hero Ravi Prakash Clarifies on Media Controversy,Ravi Prakash Clarifies on Media Controversy,Actor Ravi Prakas
సినిమా వార్తలు

ఆ కన్నడ రవిప్రకాష్ ను నేను కాదు బాబోయ్ అంటున్న తెలుగు రవిప్రకాష్

ఒక్కోసారి మీడియా ప్రదర్శించే అత్యుత్సాహం కొంతమంది సెలబ్రిటీలను ఇబ్బందుల పాలు చేస్తుంది . ఒకరి పేరుకు బదులు వేరొకరి పేరు.. ఒకరి ఫోటోకు బదులు ఇంకొకరి ఫోటో ప్రచురించి అయోమయానికి గురిచేస్తుంది మీడియా . అలాంటి అనుభవమే మన తెలుగు నటుడు రవి ప్రకాష్ కు ఎదురైంది.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Signs A Bollywood Project,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Keerthy Suresh Latest News,Heroine Keerthy Suresh Upcoming Movie News,Keerthy Suresh Next Film Updates,Keerthy
సినిమా వార్తలు

బాలీవుడ్ ప్రాజెక్ట్ కు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్

తెలుగు, తమిళ్ సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. గత కొద్ది రోలుజుగా కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని క్లారిటీ వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
Most Awaited Movie KGF 2 Is Launched Officially,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,KGF 2 Movie Updates,KGF 2 Telugu Movie Latest News,KGF 2 Movie Launched Today,KGF 2 Movie Shooting Begins Today,
సినిమా వార్తలు

మొదలైన కె.జి.ఎఫ్‌ 2

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా వచ్చిన `కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 1` సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ఖ్యాత హోంబ‌లే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించ‌గా, క‌న్న‌డ‌లో 100 కోట్లు వ‌సూలు చేసింది. ఈ చిత్రం హిందీలో సుమారు 50 కోట్లు వ‌సూలు చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వ‌సూళ్లు సాధించింది. తెలుగులో వారాహి చ‌ల‌న‌చిత్రం అధినేత .. సాయి కొర్ర‌పాటి ఈ…

TFN Adminవాట్సాప్
Popular Lyricist Joins Team RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie News,Popular Lyricist Joins With Jr Ntr And Ram Charan For RRR Movie
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ లో జాయిన్ అయిన ప్రముఖ లిరిసిస్ట్

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్అర్అర్. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా.. మూడో షెడ్యూల్ కూడా త్వరలోనే జరుపుకోనున్నారు. కోల్ కత్తాలో దాదాపు 40 రోజుల పాటు ఇద్దరు హీరోలతో రాజమౌళి ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Akkineni Samantha Latest News, Latest Telugu Movies News, Samantha New Movie Details, Samantha Next Film Updates, Samantha Next Project News, Samantha Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Will Samant
సినిమా వార్తలు

స‌మంత `ల‌క్కీ సీజ‌న్` సెంటిమెంట్... `మ‌జిలీ`కి రిపీట్ అవుతుందా?

ఈ త‌రం క‌థానాయిక‌ల్లో స‌క్సెస్ రేట్ ఎక్కువ ఉన్న క‌థానాయిక... స‌మంత‌. తొలి చిత్రం `ఏమాయ చేసావె` నుంచి గ‌త చిత్రం `యూ ట‌ర్న్‌` వ‌ర‌కు త‌న ఖాతాలో ప‌లు విజ‌యాల‌ను న‌మోదు చేసుకుందీ అందాల తార‌. కాగా... ఈ టాలెంటెడ్ బ్యూటీ అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్ `మ‌జిలీ` ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పెళ్ళయ్యాక త‌న భ‌ర్త‌, క‌లిసొచ్చిన క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌తో సామ్ న‌టించిన సినిమా కావ‌డంతో... `మ‌జిలీ`పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. టీజ‌ర్‌, సింగిల్స్‌తో ఇప్ప‌టికే ఇంప్రెస్ చేసిన ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి `నిన్ను కోరి` ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Team TFNవాట్సాప్
Interesting Fact about Actor Nikhil Movies, Latest Telugu Movies News, Nikhil New Movie News, Nikhil Next Film Updates, Nikhil Next Project Details, Nikhil Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
సినిమా వార్తలు

నాలుగేళ్ళ త‌రువాత రిపీట్ చేయ‌నున్న నిఖిల్‌?

`హ్యాపీడేస్‌`(2007)తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ న‌టుడు నిఖిల్‌. ఆ త‌రువాత `యువ‌త‌`(2008)తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే... `యువ‌త‌` అనంత‌రం దాదాపు ఐదేళ్ళు విజ‌యం కోసం వేచి చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది నిఖిల్‌కి. `స్వామి రారా` (2013) రూపంలో ద‌క్కిన ఆ స‌క్సెస్‌తో మ‌ళ్ళీ ట్రాక్‌లోకి వ‌చ్చిన ఈ యంగ్ హీరో... ఆ త‌రువాత `కార్తికేయ‌`(2014)తో మ‌రో హిట్‌ని సొంతం చేసుకున్నాడు. `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` (2016) లాంటి సినిమాల‌తోనూ మురిపించాడు. మ‌ళ్ళీ విజ‌యాల‌తో దోబూచులాట త‌ప్ప‌లేదు.

Team TFNవాట్సాప్
Actor Nani Next Film News, Aditi Rao Hydari New Movie Updates, Latest Telugu Movies News, Nani & Aditi Rao Hydari To Pair Up For The First Time?, Nani And Aditi Rao Hydari To Pair Up For The First Time?, Nani And Aditi Rao Hydari Upcoming Movie News,
సినిమా వార్తలు

నానికి జోడీగా అదితి రావ్ హైద‌రీ?

గ‌త ఏడాది విడుద‌లైన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌మ్మోహ‌నం`లో త‌న అందం, అభిన‌యంతో స‌మ్మోన‌ప‌రిచింది అందాల తార అదితి రావ్ హైద‌రీ. అలాగే సొంత డ‌బ్బింగ్‌తో మురిపించింది. అంతేకాదు...`స‌మ్మోహ‌నం` త‌రువాత వ‌చ్చిన‌ `అంత‌రిక్షం 9000 కె.ఎం.పి.హెచ్‌`తోనూ మెస్మ‌రైజ్ చేసింది. ప్ర‌స్తుతం త‌మిళ చిత్రం `సైకో`తో బిజీగా ఉన్న అదితి... అతి త్వ‌ర‌లో మ‌రో తెలుగు చిత్రంలో న‌టించే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

Team TFNవాట్సాప్
Latest New About Venkatesh And Rana Daggubati, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Venkatesh – Rana Daggubati Multistarrer Movie On Cards?, Venkatesh – Rana Daggubati Multitstarrer Movie On Ca
సినిమా వార్తలు

వెంకీ, రానా కాంబినేష‌న్‌లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌?

మ‌ల్టీస్టార‌ర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్నాడు సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. `సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతోనూ, `గోపాల గోపాల‌`లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనూ క‌ల‌సి సంద‌డి చేశాడు వెంకీ. అలాగే యువ క‌థానాయ‌కులు రామ్ (మ‌సాలా), వ‌రుణ్ తేజ్ (ఎఫ్ 2)తోనూ క‌ల‌సి న‌టించి అల‌రించాడు. వీటిలో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `ఎఫ్ 2`... ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో... ప్ర‌స్తుతం త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో `వెంకీ మామ‌` చేస్తున్నాడు వెంకీ. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద‌స‌రాకి స‌ర‌దాలు పంచనుంది.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Ram Pothineni Latest News, Ram Pothineni New Movie Updates, Ram Pothineni Next Film News, Ram Pothineni Next Project Details, Ram Pothineni To Remake A Movie After 6 Years, Ram Pothineni Upcoming Movie News, Telugu Film New
సినిమా వార్తలు

ఆరేళ్ళ త‌రువాత‌... రీమేక్‌లో రామ్‌?

క‌థానాయ‌కుడిగా ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌ది 13 ఏళ్ళ న‌ట‌ప్ర‌స్థానం. ఇప్ప‌టివ‌ర‌కు 16 సినిమాల‌తో వెండితెర‌పై సంద‌డి చేశాడు ఈ యంగ్ హీరో. ప్ర‌స్తుతం 17వ చిత్రంగా `ఇస్మార్ట్ శంక‌ర్‌` చేస్తున్నాడు. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతమందిస్తున్నాడు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... వేస‌వి కానుక‌గా మే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda New Movie To Be Launched In New Delhi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next Film Updates,Vijay Deverakonda New Movie Ne
సినిమా వార్తలు

న్యూ ఢిల్లీ లో కొత్త సినిమా ప్రారంభం

సెన్సేషనల్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి తో విజయ్ దేవరకొండ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. గీత గోవిందం, టాక్సీ వాలా కమర్షియల్ సక్సెస్ మూవీస్ తో స్టార్ స్టేటస్ పొందారు. నోటా మూవీ తో విజయ్ దేవరకొండ కోలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న డియర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక మూవీ ని విజయ్ ఓకే చేశారు.

Team TFNవాట్సాప్
Can You Guess The Storyline Of Chitralahari By Watching Its Interesting Teaser?,Chitralahari: Bar And Restaurant Movie Teaser To Draw The Audience Attention,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Chi
ట్రైలర్ & టీజర్

రిలీజయిన చిత్రలహరి మూవీ టీజర్

మైత్రీ మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రలహరి మూవీ ఏప్రిల్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రలహరి మూవీ లో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథానాయికలు కాగా ముఖ్య పాత్రలలో సునీల్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి నటించారు.

Team TFNవాట్సాప్
RRR Movie Team Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Press Meet,Jr NTR And Ram Charan Press Meet About RRR Movie
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రెస్ మీట్!

బాహుబలి సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటుంది. గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ తో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించిన రాజమౌళి.. ఇప్పుడు కోల్ కతా లో 40 రోజుల పాటు ఇద్దరు హీరోలతో ఓ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.

TFN Adminవాట్సాప్
Parineeti Chopra Answer about RRR Raises Doubts,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Parineeti Chopra Latest News,Heroine Parineeti Chopra Upcoming Movie News,Parineeti Chopra Next Film Upd
సినిమా వార్తలు

సందిగ్దంలో పడేసిన పరిణితి!

రాజమౌళి దర్శకత్వంలో సినిమా...అందులోనూ ఇద్దరు స్టార్ హీరోలు.. భారీ బడ్జెట్ మూవీ.. ఇవి చాలు కదా సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా పరిస్థితి కూడా అదే. ఏ చిన్న విషయం బయటకు వచ్చినా చాలు క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. ఇక హీరోయిన్స్‌కి సంబంధించి కూడా ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్లు.. పరిణితి చోప్రా, అలియా భట్ పేర్లు వినిపించాయి. ఆ తరువాత ఎన్టీఆర్ సరసన ఓ ఫారిన్ యాక్ట్రెస్ ను అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇక వీటన్నింటికీ క్లారిటీ ఇవ్వాలంటే అది రాజమౌళినే ఇవ్వాలి.

TFN Adminవాట్సాప్
శ్వాస మూవీలో నిఖిల్ రోల్ రివీల్!
సినిమా వార్తలు

శ్వాస మూవీలో నిఖిల్ రోల్ రివీల్!

ప్రస్తుతం నిఖిల్ అర్జున్ సురవరం అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. కిర్రాక్ పార్టీ ఎఫెక్ట్ తో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఆ నేపథ్యంలోనే అర్జున్ సురవరం అనే ఆసక్తికరమైన స్టోరీతో ముందుకు వస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
Horror Comedy Movie Sequels Releasing In Summer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Upcoming Horror Movie Sequels - Presequels,Upcoming Horror Movie Releases 2019,Three Horror Comedy Movies Releas
సినిమా వార్తలు

ఈ వేస‌విలో సంద‌డి చేయ‌నున్న హార‌ర్ కామెడీ సీక్వెల్స్‌

వేస‌వి వినోదాల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఓ వైపు అగ్ర క‌థానాయ‌కుల చిత్రాలు... మ‌రో వైపు యువ క‌థానాయ‌కుల సినిమాలు ప్రేక్ష‌కుల‌ను వినోదాల జ‌ల్లులో ముంచేందుకు ముస్తాబ‌వుతున్నాయి. వీటితో పాటు భ‌య‌పెడుతూనే న‌వ్వించ‌డానికి హార‌ర్ కామెడీ ఫిల్మ్స్ సంద‌డి చేయ‌బోతున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... కేవ‌లం నెల రోజుల గ్యాప్‌లో తెలుగు తెర‌పై మూడు హార‌ర్ కామెడీ ఫిల్మ్స్ కు సంబంధించిన సీక్వెల్స్ తెర‌పైకి రాబోతున్నాయి.

Team TFNవాట్సాప్
Naga Shaurya New Movie Gets A Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Naga Shaurya Latest News,Naga Shaurya Upcoming Movie News,Naga Shaurya Next Film Updates,Naga Shaurya New Movie Details
సినిమా వార్తలు

నాగశౌర్య కొత్త సినిమాకు టైటిల్ ఖరారు!

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈవిషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Priyathama Priyathama Song from Majili Turns Out As a Memorable Melody,Priyathama Priyathama From Majili: A Memorable Melody,Priyathama Priyathama Lyrical Video Song From Majili Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019
సాంగ్

ఆ పాత మధురాలను గుర్తు చేసిన లవ్లీ మెలోడీ "ప్రియతమా"...

ఓవర్ ఆర్కెస్ట్రా తాలూకు రణగొణ ధ్వనుల మధ్య సంగీతం దారి సంగీతంది.. సాహిత్యం దారి సాహిత్యందిగా మారిపోయిన నేపథ్యంలో శ్రవణ శ్రావ్యమైన ఒక పాటను విని ఎంత కాలమైందో..?

Team TFNవాట్సాప్
Bharateeyudu 2 Movie Next Scheduled To Commence After Elections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Bharateeyudu 2 Movie Updates,Bharateeyudu 2 Movie Telugu Movie Latest News,Bharateeyudu 2 Movie
షూటింగ్ అప్‌డేట్

భారతీయుడు 2 - ఎలక్షన్స్ తరువాత నెక్ట్స్ షెడ్యూల్

స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చెన్నైలో రెండు కీలకమైన షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్

షేర్