కార్తీ, రష్మిక జంటగా కొత్త సినిమా ప్రారంభం

Karthi and Rashmika Mandanna New Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Karthi Next Film With Rashmika Mandanna,Rashmika Mandanna Upcoming Movie With Karthi,Karthi and Rashmika Mandanna New Movie Updates
Karthi and Rashmika Mandanna New Movie Launched

కన్నడ సినిమా కిర్రిక్ పార్టీ సినిమాతో హిట్ కొట్టి.. అక్కడి నుండి తెలుగులోకి వచ్చి ‘ఛలో, గీతగోవిందం’ లాంటి హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మిక మందన. తెలుగులో పలు స్టార్ హీరోల పక్కన సైతం నటించే అవకాశం దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఇక అక్కడ కూడా స్టార్ హీరోలతో జోడి కట్టే ఛాన్స్ లు చేజిక్కించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే కార్తి హీరోగా ఓ సినిమాలో నటించబోతుంది రష్మిక. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కబోతున్న ఈసినిమాను నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు చిత్రయూనిట్.

కాగా ‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లోనే ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం సూర్య తో ‘ఎన్ జీ కె’, కార్తీ తో ఖైదీ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం: వివేక్ మెర్విన్, ఎడిటింగ్: అంతొనీ, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు.

[subscribe]

[youtube_video videoid=r6yjcLgY8p4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here