మైత్రీ మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రలహరి మూవీ ఏప్రిల్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రలహరి మూవీ లో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథానాయికలు కాగా ముఖ్య పాత్రలలో సునీల్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్రలహరి మూవీ టీజర్ ను ఈ రోజు ఉదయం 9గంటలకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మొదటి పాత్ర నివేత పేతురాజ్, రెండవ పాత్ర కళ్యాణి ప్రియదర్శన్, మూడవ పాత్ర సునీల్, అసలు పాత్ర సాయి ధరమ్ తేజ్ అంటూ పాత్రలు పరిచయం చేస్తూ రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, మూవీ పై అంచనాలు పెంచింది. చిత్రలహరి మూవీ సక్సెసయి హీరో సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావాలని కోరుకుందాం.
[youtube_video videoid=yyYEX_Bk_L4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: