కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 50

#Suriya, Latest Telugu Movies News, Suriya Latest Movie News, Suriya New Movie To Release For Christmas, Suriya Next Film Release For Christmas, Suriya Next Film Updates, Suriya Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

క్రిస్మస్ కానుకగా సూర్య కొత్త చిత్రం?

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా `గురు` ఫేమ్ సుధ కొంగ‌ర దర్శకత్వంలో `సూరరై పోట్రు` అనే తమిళ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్య‌వ‌స్థాప‌కుడు కెప్టెన్ జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ బయోగ్రాఫికల్ ఫిలింలో అపర్ణ బాలమురళి (‘సర్వం తాళమయం’ ఫేమ్) కథానాయికగా నటిస్తుండగా... విలక్షణ నటుడు మోహన్ బాబు, బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, పరేష్ రావెల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే బాట‌లో శ్రియ‌, అనుష్క‌, పాయ‌ల్‌

ఇప్ప‌టి క‌థానాయిక‌లు కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్‌కే ప‌రిమితం కావాలనుకోవ‌డం లేదు. సరైన అవ‌కాశం దొరికితే... డీ-గ్లామ‌ర్ రోల్స్‌లోనూ న‌టించేందుకు సిద్ధ‌మంటున్నారు. ఇప్పుడు ఈ కోవ‌లోనే... ముగ్గురు టాలెంటెడ్ బ్యూటీస్ డీ-గ్లామ‌ర్ రోల్స్‌లో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.... ఈ ముగ్గురు కూడా మూగ‌, చెవిటి పాత్ర‌ల్లోనే క‌నిపించ‌నున్నారు. ఆ క‌థానాయిక‌లు మ‌రెవ‌రో కాదు... శ్రియ‌, అనుష్క‌, పాయ‌ల్ రాజ్ పుత్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సీటీ మార్ ' అంటున్న గోపీచంద్?

'గౌతమ్ నంద' తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించనుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ చిత్రం... త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Team TFNవాట్సాప్
#Suriya, Latest Telugu Movies News, Suriya Latest Movie News, Suriya New Movie To Release For Christmas, Suriya Next Film Release For Christmas, Suriya Next Film Updates, Suriya Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

తమిళ హీరో సూర్య తెలుగు మూవీ లో హీరోగా ?

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు అభిమానులకు శుభవార్త. హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు మూవీ లో హీరోగా నటించనున్నారని సమాచారం. పితామగన్, గజిని, సింగం సిరీస్, 24 వంటి సక్సెస్ ఫుల్ తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన సూర్య కు తెలుగు లో కూడా అభిమాన గణం ఎక్కువే. చాలా మంది తెలుగు నిర్మాతలు సూర్య తో తెలుగు మూవీస్ నిర్మించాలనుకొన్నా ఏ మూవీ సెట్ కాలేదు. రీసెంట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన మీటింగ్ కు సూర్య హాజరయ్యారు.

Team TFNవాట్సాప్
Gang Leader Movie 11 Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gang Leader Movie Updates,Gang Leader Telugu Movie Latest News,Gang Leader Movie Collections,Gang Leader Telugu Movie Coll
బాక్సాఫీస్

‘గ్యాంగ్ లీడర్’ 11 రోజుల కలెక్షన్స్

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ గ్యాంగ్ లీడర్ సినిమా ఈ నెల 13న రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం కాస్త వీక్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. 11 రోజుల పూర్తయ్యే సరికి ఈ సినిమా కేవలం 15 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి, డిస్ట్రిబ్యూటర్స్ కు కాస్త నష్టాలనే మిగిల్చింది అని చెప్పొచ్చు. నాని గత చిత్రం జెర్సీ 21 కోట్లు వసూలు చెయ్యగా, గ్యాంగ్ లీడర్ ఆ సినిమా కన్నా ఐదు కోట్లు తక్కువే వసూలు చేసి షాక్ ఇచ్చింది.మరి 11 రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సంపత్ నంది-గోపీచంద్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

ప్రస్తుతం గోపీచంద్ చాణక్య సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో గోపీచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చాణక్య’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దసరా పండుగా నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మెహ్రీన్ కౌర్, బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
పాట చిత్రీక‌ర‌ణ‌లో ఆది పినిశెట్టి `క్లాప్‌`
సాంగ్

పాట చిత్రీక‌ర‌ణ‌లో ఆది పినిశెట్టి `క్లాప్‌`

కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్‌` అనే మరో సినిమాతో వస్తున్నాడు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Gaddalakonda Ganesh Movie Four Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gaddalakonda Ganesh Movie Updates,Gaddalakonda Ganesh Telugu Movie Latest News,Gaddalakonda Ganesh Collections,G
బాక్సాఫీస్

'గద్దలకొండ గణేష్' 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేశ్. ఈనెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 17 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది. ఈ సినిమాను 24.25 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. దీనితో మరో 7.9 కోట్ల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది. ఎలాగూ ఈ వారం పోటి లేదు కాబట్టి స్లో అయినా ఆ టార్గెట్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో…

TFN Adminవాట్సాప్
Sanjay Dutt Join KGF Chapter 2 Shoot,Sanjay Dutt Joins Team KGF2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sanjay Dutt Latest News,Sanjay Dutt Upcoming Movie News,KGF2 Movie Updates,KGF2 Movie Latest Ne
సినిమా వార్తలు

కె.జి.ఎఫ్ 2 షూట్ లో జాయిన్ అయిన అధీర

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించ‌గా, క‌న్న‌డ‌లో 100 కోట్లు వ‌సూలు చేసింది. నిజానికి కన్నడం 100కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రేర్ ఫీట్ ను దాటి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
Mani Ratnam To Direct Aishwarya Rai?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Director Mani Ratnam Latest News,Mani Ratnam New Movie Details,Mani Ratnam Upcoming Movie News,Mani Ratnam Next Film Update
సినిమా వార్తలు

మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం ?

లెజెండరీ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మూవీ భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ రచయిత కల్కి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది. తమిళనాడు కింగ్ రాజ రాజచోళన్ జీవిత చరిత్ర స్టోరీ తో రూపొందనున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ లో అమితాబ్ బచ్చన్, విక్రమ్, కార్తీ, జయం రవి, విజయ్ సేతుపతి , మోహన్ బాబు, ఐశ్వర్య రాయ్, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరో, హీరోయిన్స్ నటించనున్నారు.

Team TFNవాట్సాప్
Anushka Superb Dedication Towards Her Character In Nishabdham,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nishabdham Movie Updates,Nishabdham Telugu Movie Latest News,Anushka Role In Nishabdham Movie,Anus
సినిమా వార్తలు

అంకితభావం తో నిశ్శబ్దంమూవీ క్యారెక్టర్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం పూర్తిగా US లో షూటింగ్ జరుపుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైకేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ మూవీ తెలుగు లో నిశ్శబ్దం, ఇతర భాషలలో సైలెన్స్ గా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
#JagapathiBabu, Jagapathi Babu As Villain In #Prabhas20??, Jagapathi Babu New Movie News, Jagapathi Babu Next Film Updates, Jagapathi Babu Next Project Details, Jagapathi Babu Upcoming Movie News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Tel
సినిమా వార్తలు

ప్రభాస్ కు విలన్ గా..!

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఇటలీ రెండు షెడ్యూల్ లను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ లో భాగంగానే టీమ్ విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కామెడియన్లలో ఒకరైన వేణు మాధవ్ ఈ రోజు తుది శ్వాస వదిలారు. గతకొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణు మాధవన్ నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు.

TFN Adminవాట్సాప్
Legendary Actor Amitabh Bachchan Wins Dadasaheb Phalke Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Amitabh Bachchan Latest News,Amitabh Bachchan Upcoming Movie News,Amitabh Bachchan wins Dadasaheb P
సినిమా వార్తలు

బిగ్ బీ కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి

5దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ కు సేవలందిస్తున్న అమితాబ్ బచ్చన్ ను మరో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. 1969 సంవత్సరంలో సాత్ హిందుస్తానీ మూవీ తో బాలీవుడ్ కు పరిచయమైన అమితాబ్5దశాబ్దాలుగా వందలాది చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అమితాబ్ నటించిన అనేక మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

Team TFNవాట్సాప్
#SrinivasaKalyanam, 32 Years For Musical Hit Srinivasa Kalyanam, Latest Telugu Movies News, Srinivasa Kalyanam Movie Completes 32 Years, Srinivasa Kalyanam Movie Updates, Srinivasa Kalyanam Telugu Movie Completed 32 Years For Today, Srinivasa Kalyana
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ హిట్‌ 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' 32 ఏళ్ళు

“నిజ‌మైన ప్రేమ‌... ప్రేమించేవారి సంతోషాన్ని కోరుకుంటుంది. వారి కోసం ఏమైనా చేసేలా ప్రేరేపిస్తుంది”... ఇలా ఆలోచించే ఓ పాత్ర చుట్టూ తిరిగే క‌థ‌తో రూపొందిన సినిమా 'శ్రీ‌నివాస క‌ళ్యాణం'. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఏడో చిత్రంగా విడుదలై మంచి విజయం సాధించిన ఈ ముక్కోణపు ప్రేమకథలో భానుప్రియ, గౌత‌మి కథానాయిక‌లుగా న‌టించారు. ముఖ్యంగా... తను ప్రేమించిన బావ (వెంకటేష్) కోసం ఏమైనా చేసే స‌రోజ అలియాస్ స్వ‌ప్న‌ పాత్రలో గౌతమి అభిన‌యం ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, గొల్లపూడి మారుతీరావు, సుత్తి వేలు, ‘శుభలేఖ’ సుధాకర్, వంకాయల సత్యనారాయణ, వరలక్ష్మి…

Team TFNవాట్సాప్
17 Years Completed For Balakrishna Chennakesava Reddy Telugu Movie, 17 Years For Balakrishna Chennakesava Reddy, Chennakesava Reddy Movie Updates, Chennakesava Reddy Telugu Movie Latest News, Latest Telugu Movies News, Nandamuri Balakrishna Chennakes
సినిమా వార్తలు

న‌ట‌సింహ బాల‌కృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’కి 17 ఏళ్ళు

ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన కథానాయకుడు నటసింహ నందమూరి బాలకృష్ణ. ‘సమరసింహారెడ్డి, ‘నరసింహనాయుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత బాలయ్య నటించిన మరో ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చెన్నకేశవరెడ్డి’. చెన్నకేశవరెడ్డిగా, భరత్‌గా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన‌ ఈ చిత్రంలో శ్రియా శరన్, ట‌బు నాయికలుగా నటించారు. దేవయాని, పృథ్వీరాజ్‌, చ‌ల‌ప‌తిరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆనంద్ రాజ్, బ్రహ్మానందం, అలీ, అన్నపూర్ణ, దేవన్, ఎల్.బి.శ్రీరామ్, ఎమ్మెస్ నారాయ‌ణ‌, వేణుమాధవ్ తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రలు పోషించారు. ‘ఆది’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత బెల్లంకొండ…

Team TFNవాట్సాప్
Urantha Anukuntunaru Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Urantha Anukuntunaru Movie Updates,Urantha Anukuntunaru Telugu Movie Latest News,Urantha Anukuntunaru Movie Relea
రిలీజ్ అప్‌డేట్

ఊరంతా అనుకుంటున్నారు..! రిలీజ్ డేట్ ఫిక్స్

నందిని నర్సింగ్ హోమ్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ. ఇప్పుడు తాజాగా మరో సినిమాతో రానున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ టీమ్ క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ ను చేశారు చిత్రయూనిట్.ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సేష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘శుభలగ్నం’కు 25 ఏళ్ళు

"కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్లకూడదు. మనసు వెళ్ళిన చోటి కల్లా మనిషి వెళ్లకూడదు!"... ఈ పాయింట్‌తో తెర‌కెక్కిన కుటుంబ క‌థా చిత్రం `శుభ‌ల‌గ్నం`. సిరి మైకంలో క‌ట్టుకున్న భ‌ర్త‌ని కూడా అమ్ముకుని... ఆన‌క‌ త‌ప్పుని స‌రిదిద్దుకునే ఓ మ‌గువ క‌థ‌తో ‘శుభలగ్నం’ తెర‌కెక్కింది. జగపతిబాబు, ఆమని, రోజా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించాడు. సుహాసిని, కోట శ్రీనివాసరావు, ఏవీయ‌స్, గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావు, బ్రహ్మానందం, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, గుండు హనుమంతరావు, అలీ, సుబ్బ‌రాయ శ‌ర్మ‌ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమికలు పోషించగా... సౌందర్య ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.

Team TFNవాట్సాప్
#SarileruNeekevvaru, #VenkyMama, Latest Telugu Movies News, Mahesh Babu And Naga Chaitanya Movies To Release On Special Occasions, Sarileru Neekevvaru Movie Release Date, Sarileru Neekevvaru Movie Updates, Sarileru Neekevvaru Telugu Movie Latest News
సినిమా వార్తలు

పండ‌గల‌ను టార్గెట్ చేసుకున్న ఆర్మీ మేజ‌ర్స్‌

ఆర్మీ నేప‌థ్యంలో తెలుగునాట ప‌లు చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో రెండు ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు చేరుతున్నాయి. ఆ చిత్రాలే... `స‌రిలేరు నీకెవ్వ‌రు`, `వెంకీమామ‌`. ఈ రెండు సినిమాల్లోనూ క‌థానాయ‌కులు వీర‌జ‌వాన్లుగా న‌టిస్తుండ‌డం ఓ విశేష‌మైతే.... ఆ యా చిత్రాలు ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లోనే రిలీజ్ కానుండ‌డం మ‌రో విశేషం.

Team TFNవాట్సాప్
Actress Mehreen Pirzada Upcoming Movie News, Heroine Mehreen Pirzada Next Project Details, Latest Telugu Movies News, Mehreen Pirzada Latest News, Mehreen Pirzada New Movie Deatils, Mehreen Pirzada Next Film Updates, Mehreen Upcoming Movies Releasing
సినిమా వార్తలు

పండ‌గ‌ల‌ను టార్గెట్ చేసుకున్న మెహ‌రీన్‌

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2`తో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకుంది పంజాబీ జాబిలి మెహ‌రీన్‌. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ... `చాణ‌క్య‌`, `ఎంత మంచివాడ‌వురా`(తెలుగు), `ప‌టాస్‌` (త‌మిళ్‌), `అదాబ్ ముతియ‌రాన్‌` (పంజాబి) చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... మెహ‌రీన్ నాయిక‌గా న‌టిస్తున్న రెండు తెలుగు చిత్రాలు కూడా పండ‌గ‌లనే టార్గెట్ చేసుకుని రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్