న‌ట‌సింహ బాల‌కృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’కి 17 ఏళ్ళు

17 Years Completed For Balakrishna Chennakesava Reddy Telugu Movie, 17 Years For Balakrishna Chennakesava Reddy, Chennakesava Reddy Movie Updates, Chennakesava Reddy Telugu Movie Latest News, Latest Telugu Movies News, Nandamuri Balakrishna Chennakesava Reddy Movie Completes 17 Years, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన కథానాయకుడు నటసింహ నందమూరి బాలకృష్ణ. ‘సమరసింహారెడ్డి, ‘నరసింహనాయుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత బాలయ్య నటించిన మరో ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చెన్నకేశవరెడ్డి’. చెన్నకేశవరెడ్డిగా, భరత్‌గా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన‌ ఈ చిత్రంలో శ్రియా శరన్, ట‌బు నాయికలుగా నటించారు. దేవయాని, పృథ్వీరాజ్‌, చ‌ల‌ప‌తిరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆనంద్ రాజ్, బ్రహ్మానందం, అలీ, అన్నపూర్ణ, దేవన్, ఎల్.బి.శ్రీరామ్, ఎమ్మెస్ నారాయ‌ణ‌, వేణుమాధవ్ తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రలు పోషించారు. ‘ఆది’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత బెల్లంకొండ సురేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… ఫ్యాక్షన్ చిత్రాల‌ను మ‌రో స్థాయికి తీసుకువెళ్ళింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మెలోడీ బ్రహ్మ” మణిశర్మ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. “హాయి హాయి”, “నీ కొప్పులో”, “ఏం పిల్ల కుశలమా”, “బకరా బకరా”, “తెలుపు తెలుపు”, ‘డోంట్ కేర్”… ఇలా అన్ని పాట‌లు శ్రోత‌ల‌ను అల‌రించాయి. 2002 సెప్టెంబర్ 25న విడుదలైన ‘చెన్నకేశవరెడ్డి’… నేటితో 17 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − six =