తమిళ హీరో సూర్య తెలుగు మూవీ లో హీరోగా ?

#Suriya, Latest Telugu Movies News, Suriya Latest Movie News, Suriya New Movie To Release For Christmas, Suriya Next Film Release For Christmas, Suriya Next Film Updates, Suriya Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Suriya To Do A Straight Telugu Movie?

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు అభిమానులకు శుభవార్త. హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు మూవీ లో హీరోగా నటించనున్నారని సమాచారం. పితామగన్, గజిని, సింగం సిరీస్, 24 వంటి సక్సెస్ ఫుల్ తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన సూర్య కు తెలుగు లో కూడా అభిమాన గణం ఎక్కువే. చాలా మంది తెలుగు నిర్మాతలు సూర్య తో తెలుగు మూవీస్ నిర్మించాలనుకొన్నా ఏ మూవీ సెట్ కాలేదు. రీసెంట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన మీటింగ్ కు సూర్య హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఖడ్గం, అతిథి, పరుగు, దేనికైనా రెడీ, ఇద్దరమ్మాయిలతో వంటి మూవీస్ సక్సెస్ ఫుల్ రైటర్, వాంటెడ్, జవాన్ వంటి మూవీస్ దర్శకుడు బివిఎస్ రవి నరేట్ చేసిన స్క్రిప్ట్ కు హీరో సూర్య పాజిటివ్ గా స్పందించారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే హీరో సూర్య కు తొలి తెలుగు మూవీ అవుతుంది. ఈ మూవీ ని మోహన్ బాబు నిర్మించే అవకాశం ఉందని సమాచారం. హీరో సూర్య ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ మూవీ సూరారై పోట్రు షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =