ఊరంతా అనుకుంటున్నారు..! రిలీజ్ డేట్ ఫిక్స్

Urantha Anukuntunaru Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Urantha Anukuntunaru Movie Updates,Urantha Anukuntunaru Telugu Movie Latest News,Urantha Anukuntunaru Movie Release Date Confirmed,Urantha Anukuntunaru Telugu Movie Release Date Fixed

నందిని నర్సింగ్ హోమ్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ. ఇప్పుడు తాజాగా మరో సినిమాతో రానున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ టీమ్ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ ను చేశారు చిత్రయూనిట్.ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జయసుధ, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కె.ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందిస్తున్నారు. మరి నవీన్ మంచి హిట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చూస్తున్నాడు. ఈ సినిమాతో అయినా నవీన్ కు హిట్ దక్కుతుందో..? లేదో..? చూద్దాం

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =