విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ గ్యాంగ్ లీడర్ సినిమా ఈ నెల 13న రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం కాస్త వీక్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. 11 రోజుల పూర్తయ్యే సరికి ఈ సినిమా కేవలం 15 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి, డిస్ట్రిబ్యూటర్స్ కు కాస్త నష్టాలనే మిగిల్చింది అని చెప్పొచ్చు. నాని గత చిత్రం జెర్సీ 21 కోట్లు వసూలు చెయ్యగా, గ్యాంగ్ లీడర్ ఆ సినిమా కన్నా ఐదు కోట్లు తక్కువే వసూలు చేసి షాక్ ఇచ్చింది.మరి 11 రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
11 రోజుల్లో ‘గ్యాంగ్ లీడర్’ రాబట్టిన కలెక్షన్స్
నైజాం – 6.10 కోట్లు
సీడెడ్ – 1.92 కోట్లు
ఉత్తరాంథ్ర – 2.06 కోట్లు
గుంటూరు – 1.21 కోట్లు
ఈస్ట్ గోదావరి – 1.25 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.93 కోట్లు
కృష్ణా – 1.15 కోట్లు
నెల్లూరు – 0.50 కోట్లు
టోటల్ ఆంధ్రా, తెలంగాణా కలెక్షన్స్ : 15 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: