హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేశ్. ఈనెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 17 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది. ఈ సినిమాను 24.25 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. దీనితో మరో 7.9 కోట్ల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది. ఎలాగూ ఈ వారం పోటి లేదు కాబట్టి స్లో అయినా ఆ టార్గెట్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 5.55 కోట్లు
సీడెడ్ – 2.35 కోట్లు
యూఏ – 1.86 కోట్లు
ఈస్ట్ – 1.20 కోట్లు
వెస్ట్ – 1.06 కోట్లు
గుంటూరు – 1.35 కోట్లు
కృష్ణ – 1.05 కోట్లు
నెల్లూరు – 0.57 కోట్లు
ఏపీ/తెలంగాణ టోటల్ కలెక్షన్స్ – 14.99 కోట్లు
కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.85 కోట్లు
ఓవర్సీస్ – 1.26 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా ‘గద్దలకొండ గణేష్’ 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 17.10 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: