కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 48

సినిమా వార్తలు

వ‌రుస చిత్రాల‌తో బాల‌కృష్ణ సంద‌డి

`య‌న్టీఆర్‌` బ‌యోపిక్ త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ... ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీ కానున్నారు. ప్ర‌స్తుతం కె.ఎస్.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 105వ చిత్రాన్ని చేస్తున్న బాల‌య్య‌... అది సెట్స్‌పై ఉండగానే యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో త‌న 106వ సినిమాని, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో త‌న‌ 107వ చిత్రాన్ని చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక‌ ఈ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండగానే... ఇప్పుడు తన 108వ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకదానికొకటి సంబంధంలేని పాత్రల్లో పూజా హెగ్డే

పూజా హెగ్డే... టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేష‌న్‌. వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ప్ర‌స్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయిక‌గా న‌టిస్తోంది. అంతేకాదు... వీటిలో ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

Team TFNవాట్సాప్
Akash Puri Romantic First Look Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Romantic Movie Updates,Romantic Telugu Movie Latest News,Romantic Movie First Look,Romantic Telugu Movie First Look,Akas
ఫస్ట్ లుక్

" రొమాంటిక్ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

లావణ్య సమర్పణ లో పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మి ) నిర్మాణ సారథ్యంలో అనిల్ పాడూరి దర్శకత్వం లో పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్, కేతిక శర్మ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ మూవీ షూటింగ్ లాంగ్ షెడ్యూల్ గోవా లో జరిగిన విషయంతెలిసిందే.మందిరా బేడి ,మకరంద పాండే, రమాప్రభ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
14 Years For Rajamouli And Prabhas High Voltage Action Thriller Chatrapathi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Chatrapathi - The Prabhas Mass Entertainer Turns 14,Chatrapathi Movie Updates,Chatra
సినిమా వార్తలు

ప్రభాస్‌కు స్టార్‌డమ్‌ కట్టబెట్టిన ‘ఛత్రపతి’కు 14 ఏళ్ళు

“తనకోసం బతికేవాడు మనిషి, ప్రజల కోసం బతికేవాడు ఛత్రపతి” అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఛత్రపతి’. `బాహుబలి` సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ఇది. ప్రభాస్‌కు స్టార్‌డమ్‌ను క‌ట్ట‌బెట్టిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రియా శరన్ కథానాయికగా నటించింది. భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు, అజయ్, సుప్రీత్ తదితరులు ముఖ్య భూమికలు పోషించగా... ఆర్తి అగర్వాల్, ముమైత్ ఖాన్ ప్ర‌త్యేక గీతాల్లో నర్తించారు.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapuram Movie Overseas Business Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ala Vaikunthapuram Movie Updates,Ala Vaikunthapuram Telugu Movie Latest News,Stylish Star Allu Arjun Ala Vaik
సినిమా వార్తలు

ఓవర్సీస్‌లో ‘అల వైకుంఠపురములో’కి సూప‌ర్ బిజినెస్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమాని ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెరకెక్కిస్తున్నాడు. `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో టబు, జయరామ్, రాజేంద్రప్రసాద్, సుశాంత్, నివేదా పేతురాజ్, న‌వ‌దీప్‌, సునీల్‌ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. కాగా... గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి... ఓవర్సీస్‌లో ప్రీ-రిలీజ్…

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Movie Overseas Business,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Mahesh Babu Sarileru Neekevvaru Movie
సినిమా వార్తలు

‘సరిలేరు నీకెవ్వరు’... ఓవర్సీస్ బిజినెస్ అప్ డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు. రామబ్రహ్మం సుంక‌ర‌, `దిల్‌` రాజు, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు... దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
19 Years For Nagarjuna Azaad Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Azaad Movie Updates,Azaad Telugu Movie Latest News,Azaad movie Completes 19 Years,19 Years For Azaad Telugu Movie,#Azaad,Naga
సినిమా వార్తలు

నాగార్జున 'ఆజాద్' కు 19 ఏళ్ళు

‘కింగ్’ నాగార్జునకు బాగా కలిసొచ్చిన నిర్మాతలలో వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ ఒకరు. వీరిద్ద‌రి కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో... 'ఆజాద్' ఒకటి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ్యాక్ టూ షూట్..!

బాహుబలి సిరీస్ కు దాదాపు 5ఏళ్ళు తీసుకొని సాహూ కి ఏకంగా 2ఏళ్ళు తీసుకొని ఇప్పుడు రాధా కృష్ణ తో మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన సాహో సినిమా తర్వాత ప్రభాస్ హాలిడే ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ట్రిప్ నుండి తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా.. ప్రభాస్ తిరిగి రావడంతో మళ్ళీ మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Rakul Preet Singh Has A Crush On This Telugu Hero, Rakul Preet Singh Latest News, Rakul Preet Singh Loves Vijay Deverakonda, Rakul Preet Singh Next Film Updates, Rakul Preet Singh Next Project Details, Rakul Preet Singh Rev
సినిమా వార్తలు

అర్జున్ రెడ్డి పై క్రష్ లిస్ట్ లో మరో స్టార్ హీరోయిన్

ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు అర్జున్ రెడ్డి అదే విజయ్ దేవరకొండ. ఆ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు సౌత్ మొత్తం ఇంకా నార్త్ లో కూడా ఒక్కసారిగా టాక్ అఫ్ ద టౌన్ అయి మంచి క్రేజ్ ను సైతం దక్కించుకున్నాడు. అంతే కాదు పలువురు హీరోయిన్లకు కూడా హాట్ ఫెవరెట్ అయ్యాడు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు అర్జునరెడ్డి పై ఉన్న క్రష్ ను ఓపెన్ గానే చెప్పేసారు.

TFN Adminవాట్సాప్
Bhagya Nagara Veedhullo Gammathu Movie First Look Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Bhagya Nagara Veedhullo Gammathu Movie Updates,Bhagya Nagara Veedhullo Gammathu Telugu Movie Latest Ne
ఫస్ట్ లుక్

'భాగ్యనగరవీధుల్లో' ఫస్ట్ లుక్ రిలీజ్

ఇన్ని రోజులు తన కామెడీ తో.. మరోవైపు హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. తనే దర్శక నిర్మాతగా మరి 'భాగ్యనగరవీధుల్లో' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా తాజా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు. అంతే కాదు నా కామెడీని ఆదరించిన ప్రేక్షకులని మరింతగా నవ్వించడానికి నేను చేసిన ప్రయత్నమే ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్.. ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ తో మీ ముందుకు వస్తున్నా.. మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ట్వీట్ లో కోరాడు. ఇక ఫస్ట్ లుక్ ను…

TFN Adminవాట్సాప్
#TamannaahBhatia, Latest Telugu Movies News, Tamannaah Bhatia Has Interesting Role In #Gopichand28, Tamannaah Bhatia Latest News, Tamannaah Bhatia New Movie News, Tamannaah Bhatia Next Film Updates, Tamannaah Bhatia Next Project Details, Tamannaah Bh
సినిమా వార్తలు

కబడ్డీ కోచ్ క్యారెక్టర్

పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో స్పోర్ట్స్ డ్రామా సిటీమార్ మూవీ రూపొందనుంది.కబడ్డీ నేపథ్యం లో రూపొందనున్న ఈ మూవీ లో తమన్నా కబడ్డీ మహిళా కోచ్ గా నటించనున్నారు. కబడ్డీ ఆటకుసంబంధించిన టెక్నిక్స్ ,వర్డ్స్ తమన్నా నేర్చుకొంటున్నారని , కోచ్ గా కనిపించడానికి తగిన బాడీ లాంగ్వేజ్ కై తమన్నా ట్రైనింగ్ తీసుకొంటున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

'గ్యాంగ్ లీడర్' టూ వీక్స్ కలెక్షన్స్

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన రివెంజ్ డ్రామా గ్యాంగ్ లీడర్. సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం కాస్త వీక్ అనిపించినట్టు తెలుస్తుంది. గ్యాంగ్ లీడర్ మొత్తం 28 కోట్లకు అమ్ముడుపోగా 2 వారాల్లో వరల్డ్ వైడ్ గా 22 కోట్లకు పైగా సాధించింది. ఇంకో వారం రోజులు దాటితే కానీ ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. కాగా 2 వారాలకు గాను ఏరియాల వారిగా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ చూద్దాం..

TFN Adminవాట్సాప్
Suriya Gives A Big Gift To His Movie Unit,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Suriya Upcoming Movie News,Suriya Next Film Updates,Suriya New Movie News,Suriya Latest Film Updates
సినిమా వార్తలు

చిత్ర యూనిట్ కు సూర్య భారీ గిఫ్ట్

2D ఎంటర్ టైన్ మెంట్, సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై హిట్ మూవీ గురు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా బయోగ్రాఫికల్ మూవీ సూరరై పోట్రు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ దక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు కెప్టెన్ GR గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
40 Years For Krishnam Raju 100th Movie Rangoon Rowdy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rangoon Rowdy Movie Updates,Rangoon Rowdy Telugu Movie Latest News,Rangoon Rowdy Movie Completes 40 Years,#
సినిమా వార్తలు

రెబల్ స్టార్ కృష్ణంరాజు 100వ చిత్రం ‘రంగూన్ రౌడీ’కు 40 ఏళ్ళు

రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో పలు విజ‌య‌వంత‌మైన‌ చిత్రాలు రూపొందాయి. వాటిలో ‘రంగూన్ రౌడీ’ ఒకటి. ‘కటకటాల రుద్రయ్య’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత కృష్ణంరాజు, దాసరి కలయికలో వచ్చిన సినిమా ఇది. మోసగాడైన ఓ తండ్రికి అతని ఇద్దరు కొడుకులు ఏ విధంగా బుద్ధి చెప్పారన్నదే ‘రంగూన్ రౌడీ’ చిత్ర కథ. అన్నదమ్ములుగా కృష్ణంరాజు, మోహన్ బాబు నటించగా... వారికి జోడిగా జయప్రద, దీప కనిపించారు. రావు గోపాలరావు, ప్రభాకరరెడ్డి, గోకిన రామారావు, రావికొండలరావు, ధూళిపాల, ‘షావుకారు’ జానకి మ‌రియు మహానటి సావిత్రి ఇతర ముఖ్య భూమికలు పోషించారు. ఇక చిన్న‌ప్ప‌టి కృష్ణంరాజు పాత్ర‌లో ప్ర‌ముఖ‌ నేపథ్య…

Team TFNవాట్సాప్
Trisha To Act With Megastar Chiranjeevi After 13 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Trisha Latest News,Heroine Trisha Upcoming Movie News,Trisha Next Film Updates,Trisha New Movie N
సినిమా వార్తలు

మెగాస్టార్‌కి జోడీగా త్రిష?

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్‌ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన క‌థ‌నం ఫిలిమ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
September 28th – A Very Memorable Day For Ram Charan And Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Pratibandh Movie Updates,Pratibandh Telugu Movie Latest News,Chirutha Movie Updates,Chiruth
సినిమా వార్తలు

సెప్టెంబ‌ర్ 28... మెగా ఎంట్రీ డే

సెప్టెంబ‌ర్ 28... మెగాభిమానుల‌కు వెరీ వెరీ స్పెష‌ల్ డే. ఎందుకంటే... అదే రోజున‌ వేర్వేరు సంవ‌త్స‌రాల్లో వేర్వేరు భాష‌ల్లో త‌మ తొలి అడుగులు వేశారు మెగాఫ్యామిలీకి చెందిన తండ్రీకొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.

Team TFNవాట్సాప్
Bhagyanagara Veedhullo Movie First Look to be Unveiled Soon, Bhagyanagara Veedhullo Ghammathu First Look, Bhagyanagara Veedhullo Ghammathu First Look Poster, Bhagyanagara Veedhullo Ghammathu Movie First Look, Bhagyanagara Veedhullo Ghammathu Movie Up
ఫస్ట్ లుక్

'భాగ్యనగరవీధుల్లో' నుండి రాబోతున్న ఫస్ట్ లుక్

తెలుగు సినీ పరిశ్రమలో తన కామెడీతో మంచి పేరు సంపాదించుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి. కమెడియన్ గా మాత్రమే కాదు హీరోగా కూడా పలు సినిమాలో చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పడు తాజాగా మరో ప్రయోగం చేయనున్నాడు శ్రీనివాస్ రెడ్డి. దర్శకుడిగా మారి తానే కొత్త సినిమాను తీయనున్నాడు. 'భాగ్యనగరవీధుల్లో' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కితుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. రేపు ఫస్ట్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ అధికారికంగా తెలియజేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'అల వైకుంఠపురంలో' నుండి వస్తున్న 'సామజవరగమన'

స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురంలో'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Ravi Babu Aaviri Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Aaviri Movie Updates,Aaviri Telugu Movie Latest News,Aaviri Movie Teaser,Aaviri Telugu Movie Teaser,Aaviri Official Teaser,#Aavi
ట్రైలర్ & టీజర్

'ఆవిరి' సినిమా టీజర్ రిలీజ్

టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు డైరెక్షన్ లో 'ఆవిరి' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెంచేశాడు రవిబాబు. 'స్టౌ మీద కొంచెం తెరిచి ఉంచిన ప్రెజర్ కుక్కర్, దానిలో కళ్లు తెరిచి ఆశ్చర్యంగా చూస్తోన్న మనిషి తల, కుక్కర్ లోపల నుంచి బయటికి వస్తోన్న ఆవిరి' దీనితో ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త లుక్ తో అదరగొట్టిన రానా

'హౌస్ ఫుల్'.. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సిరీస్. ఇక మూడు సిరీస్ లు మంచిగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు హౌస్ ఫుల్ 4 తో వస్తున్నారు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్,కృతి సనన్, రితేష్ దేశముఖ్, బాబీ డియోల్, కృతి కర్బంద, పూజ హెగ్డే నటిస్తున్నారు. మూడు ప్రేమ జంటల మధ్య రెండు భిన్న కాలాలలో జరిగే గందర గోళమే హౌస్ ఫుల్4 చిత్రం. ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్