విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన రివెంజ్ డ్రామా గ్యాంగ్ లీడర్. సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం కాస్త వీక్ అనిపించినట్టు తెలుస్తుంది. గ్యాంగ్ లీడర్ మొత్తం 28 కోట్లకు అమ్ముడుపోగా 2 వారాల్లో వరల్డ్ వైడ్ గా 22 కోట్లకు పైగా సాధించింది. ఇంకో వారం రోజులు దాటితే కానీ ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. కాగా 2 వారాలకు గాను ఏరియాల వారిగా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 6.58 కోట్లు
సీడెడ్ – 1.98 కోట్లు
యూఏ – 2.22 కోట్లు
ఈస్ట్ – 1.44 కోట్లు
వెస్ట్ – 1.02 కోట్లు
గుంటూరు – 1.28 కోట్లు
కృష్ణ – 1.21 కోట్లు
నెల్లూరు – 0.57 కోట్లు
రెండు వారాల్లో ఏపీ/తెలంగాణ రాష్ట్రాల్లో గ్యాంగ్ లీడర్ రాబట్టిన కలెక్షన్స్ – 016.30 కోట్లు
కర్ణాటక అండ్ రెస్టాఫ్ ఇండియా – 1.86 కోట్లు
ఓవర్సీస్ – 4.10 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లో గ్యాంగ్ లీడర్ రాబట్టిన కలెక్షన్స్ – 22.26 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: