” రొమాంటిక్ ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Akash Puri Romantic First Look Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Romantic Movie Updates,Romantic Telugu Movie Latest News,Romantic Movie First Look,Romantic Telugu Movie First Look,Akash Puri Romantic Movie News,#Romantic

లావణ్య సమర్పణ లో పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మి ) నిర్మాణ సారథ్యంలో అనిల్ పాడూరి దర్శకత్వం లో పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్, కేతిక శర్మ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ మూవీ షూటింగ్ లాంగ్ షెడ్యూల్ గోవా లో జరిగిన విషయంతెలిసిందే.మందిరా బేడి ,మకరంద పాండే, రమాప్రభ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్వీయ దర్శకత్వంలో సొంత బ్యానర్ పై పూరి జగన్నాథ్ రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఘనవిజయం సాధించడం తో పూరి సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు పూరి రొమాంటిక్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. మెహబూబా మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయమైన పూరి ఆకాష్ తన నటన , బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పూరి ఆకాష్ నటిస్తున్న రెండవ మూవీ రొమాంటిక్ ప్రీ లుక్ ను సెప్టెంబర్ 29 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రొమాంటిక్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు రిలీజయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, మూవీ పై ఆసక్తి ని కలిగించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 14 =