బ్యాక్ టూ షూట్..!

Darling Prabhas Back to Shoot,latest telugu movies news, Prabhas New Movie News, Prabhas Next Flm Updates, Prabhas Next Movie Shooting News, Prabhas To Resume Shoot In Hyderabad?, Prabhas Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Young Rebel Star Prabhas Next Film Shooting Updates

బాహుబలి సిరీస్ కు దాదాపు 5ఏళ్ళు తీసుకొని సాహూ కి ఏకంగా 2ఏళ్ళు తీసుకొని ఇప్పుడు రాధా కృష్ణ తో మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన సాహో సినిమా తర్వాత ప్రభాస్ హాలిడే ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ట్రిప్ నుండి తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా.. ప్రభాస్ తిరిగి రావడంతో మళ్ళీ మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. కాగా 1960 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీ అని సమాచారం. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =