వ‌రుస చిత్రాల‌తో బాల‌కృష్ణ సంద‌డి

Balakrishna Lines Up Crazy Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna New Movie News,Balakrishna Next Film Updates,Nandamuri Balakrishna Latest Movie Updates,#Balakrishna

`య‌న్టీఆర్‌` బ‌యోపిక్ త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ… ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీ కానున్నారు. ప్ర‌స్తుతం కె.ఎస్.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 105వ చిత్రాన్ని చేస్తున్న బాల‌య్య‌… అది సెట్స్‌పై ఉండగానే యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో త‌న 106వ సినిమాని, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో త‌న‌ 107వ చిత్రాన్ని చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక‌ ఈ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండగానే… ఇప్పుడు తన 108వ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా స‌మాచారం ప్ర‌కారం… బాల‌కృష్ణ‌ 108వ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని తెలిసింది. బాల‌య్య వందో చిత్రం `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి`తో పాటు `య‌న్టీఆర్‌` బ‌యోపిక్‌నీ క్రిష్ డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే బాల‌య్య నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.