కబడ్డీ కోచ్ క్యారెక్టర్

#TamannaahBhatia, Latest Telugu Movies News, Tamannaah Bhatia Has Interesting Role In #Gopichand28, Tamannaah Bhatia Latest News, Tamannaah Bhatia New Movie News, Tamannaah Bhatia Next Film Updates, Tamannaah Bhatia Next Project Details, Tamannaah Bhatia Upcoming Movie News, Tamannaah Role Revealed In #Gopichand28, Tamannaah To Play An Interesting Role, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో స్పోర్ట్స్ డ్రామా సిటీమార్ మూవీ రూపొందనుంది.కబడ్డీ నేపథ్యం లో రూపొందనున్న ఈ మూవీ లో తమన్నా కబడ్డీ మహిళా కోచ్ గా నటించనున్నారు. కబడ్డీ ఆటకుసంబంధించిన టెక్నిక్స్ ,వర్డ్స్ తమన్నా నేర్చుకొంటున్నారని , కోచ్ గా కనిపించడానికి తగిన బాడీ లాంగ్వేజ్ కై తమన్నా ట్రైనింగ్ తీసుకొంటున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్ హీరో గా నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య మూవీ అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది. గోపీచంద్ హీరో గా బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ నిర్మిస్తున్న మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకొంది. తమన్నా తెలుగు, తమిళ, హిందీ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దర్శకుడు సంపత్ నంది, తమన్నా కాంబినేషన్ లో రచ్చ, బెంగాల్ టైగర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. హీరో గోపీచంద్ కాంబినేషన్ లో తమన్నా మొదటిసారి సిటీమార్ మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.