నాగార్జున ‘ఆజాద్’ కు 19 ఏళ్ళు

19 Years For Nagarjuna Azaad Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Azaad Movie Updates,Azaad Telugu Movie Latest News,Azaad movie Completes 19 Years,19 Years For Azaad Telugu Movie,#Azaad,Nagarjuna Azaad Movie Latest Updates

‘కింగ్’ నాగార్జునకు బాగా కలిసొచ్చిన నిర్మాతలలో వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ ఒకరు. వీరిద్ద‌రి కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో… ‘ఆజాద్’ ఒకటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగార్జున, సౌందర్య, శిల్పా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి తిరుపతిస్వామి దర్శకత్వం వహించారు. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. “కల అనుకో”, “హయ్ హయ్ నాయక”, “కోయిల కోయిల”, “చెమ్మ చెక్క చెమ్మ చెక్క”, “సొ సొ సోనారే”, “సుడిగాలిలో” వంటి పాటలు శ్రోతలను ఎంతగానో అలరించాయి.

ఉత్తమ ద్వితీయ చిత్రంగా ‘నంది’ పురస్కారాన్ని కైవసం చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను… తమిళంలో ‘వేలాయుధం’ పేరుతో రీమేక్‌ చేసారు. 2000 సెప్టెంబర్ 29న విడుదలై విజయం సాధించిన ‘ఆజాద్’… నేటితో 19 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 9 =