కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 40

ట్రైలర్ & టీజర్

విజయ్ దేవరకొండ చేతుల మీదుగా హాలీవుడ్ మూవీ ట్రైలర్

హాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సైన్స్ ఫిక్షన్ మూవీ టెర్మినేటర్ సిరీస్ లో రూపొందిన మూవీస్ పై వరల్డ్ వైజ్ ప్రేక్షకులలో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.టెర్మినేటర్ సిరీస్ లో 6వ మూవీ గా టిమ్ మిల్లర్ దర్శకత్వంలో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ హీరోగా దర్శక, నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మించిన టెర్మినేటర్ :డార్క్ ఫేట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో నవంబర్ 1వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'టర్మినేటర్' లాంటి సినిమాల్లో మన స్టార్ హీరో కూడా ఉండాలి..!

టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో ఎవరంటే వెంటనే విజయ దేవరకొండ అని గుర్తొస్తుంది. వరుస హిట్లతో..వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా ఈ హీరో `ట‌ర్మినేట‌ర్‌` సిరీస్ లో చివరి పార్ట్ అయిన `ట‌ర్మినేట‌ర్ డార్క్ ఫేట్‌` పార్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. జేమ్స్ కెమరూన్ నిర్మించిన ఈ సినిమాను న‌వంబ‌ర్ 1న ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మయాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెనాలి రామకృష్ణ BA BL మూవీ నవంబర్ రిలీజ్

హారర్, థ్రిల్లింగ్ మూవీ నిను వీడని నీడను నేనే తో ప్రేక్షకులను అలరించిన హీరో సందీప్ కిషన్ ఇప్పుడు ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. జవ్వాది రామాంజనేయులు సమర్పణ లో SNS క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ కామెడీ మూవీస్ దర్శకుడు G.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన తెనాలి రామకృష్ణ BA BL మూవీ నవంబర్ లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలంగాణ యాస‌తో సంద‌డి చేయ‌నున్న వెంకీ?

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్... ప్ర‌స్తుతం `వెంకీమామ‌`తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్... డిసెంబ‌ర్‌లో రిలీజ్ కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు... సంక్రాంతి బ‌రిలో `వెంకీమామ‌` దిగుతాడ‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. అయితే, చిత్ర‌బృందం మాత్రం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ర‌జినీకాంత్‌ చిత్రంలో హీరోయిన్‌గా మ‌ల‌యాళ న‌టి?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కొత్త చిత్రం `ద‌ర్బార్‌` 2020 సంక్రాంతికి విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా విడుద‌ల‌య్యేలోపే త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు ర‌జినీ. `శౌర్యం` శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఈ చిత్రాన్ని ర‌జినీ బ‌ర్త్ డే (డిసెంబ‌ర్ 12) సంద‌ర్భంగా లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నార‌ని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమాలో ర‌జినీకి జోడీగా ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి మంజు వారియ‌ర్ ని ఎంపిక చేశార‌ని కోలీవుడ్ టాక్‌. ర‌జినీ అల్లుడు, కోలీవుడ్ యూత్ ఐకాన్ ధ‌నుష్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కామెడీ, యాక్షన్ జానర్ మూవీస్ ఇష్టం -కాజల్ అగర్వాల్

లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ అగర్వాల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్నారు. తాను కామెడీ, యాక్షన్ మూవీస్ లైక్ చేస్తాననిచెప్పారు . బాద్ షా మూవీ లో తన కామెడీ పెర్ఫార్మెన్స్ కు ప్రశంసలు పొందానని, యాక్షన్ మూవీస్ కూడా ఇష్టపడతానని, తన కామెడీ స్కిల్స్ ప్రదర్శించే మూవీస్, స్టంట్స్ తో కూడుకున్న మూవీ ఆఫర్స్ కై ఆసక్తితో ఎదురుచూస్తున్నానని కాజల్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేను 'రూలర్' అంటున్న బాలకృష్ణ

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు డ‌బ్బింగ్ వ‌ర్క్ కూడా మొద‌లుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రొమాంటిక్ మూవీ లో కీలక పాత్ర

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ ,ఛార్మి ) నిర్మాణసారథ్యం లో అనిల్ పాడూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రొమాంటిక్" మూవీ రూపొందుతున్న తెలిసిందే. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే , దివ్యదర్శిని ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

దీపావ‌ళికి `అల వైకుంఠ‌పుర‌ములో` టీజ‌ర్‌?

`స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `అల వైకుంఠ‌పుర‌ములో`. ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బ‌న్నీకి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా... ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ట‌బు, నివేదా పెతురాజ్‌, సుశాంత్‌, న‌వ‌దీప్‌, సునీల్‌, జ‌య‌రామ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ... 2020 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నాగార్జున?

వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా త‌న‌దైన ముద్ర‌వేశారు ‘కింగ్’ నాగార్జున. ప్ర‌స్తుతం `స్టార్ మా` టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్3’కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగ్‌... స‌ద‌రు రియాల్టీ షో పూర్త‌వ‌గానే త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్‌. అంతేకాదు... ఓ బాలీవుడ్ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం ఉంటుంద‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`మ‌హాస‌ముద్రం`లో యంగ్ హీరోస్?

`ఆర్ ఎక్స్ 100` వంటి సంచ‌ల‌న చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమా విడుద‌లై ఏడాది దాటినా... అజ‌య్ నుంచి మ‌రో మూవీ రాలేదు. ఆమ‌ధ్య మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో `మ‌హాసముద్రం` చేయ‌బోతున్న‌ట్లు, అందులో ఓ కీల‌క పాత్ర‌లో సిద్ధార్థ్ న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ర‌వితేజ త‌ప్పుకోవ‌డంతో... ఆ ప్రాజెక్ట్ కాస్త డీలే అయ్యింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మేజర్' కోసం కష్టపడుతున్న అడివి శేష్

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. కేవలం హీరోగానే కాదు.. మంచి రైటర్ గా కూడా అడివి శేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇటీవల 'ఎవరు' సినిమాతో కూడా మంచి హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

సాయి పల్లవి అనుకోని అతిధి రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ బ్యూటీ సాయిపల్లవి మలయాళంలో చేసిన ‘అథిరన్‌’ సినిమా ఎంత విజయం సాధించిందో తెలుసు. వివేక్‌ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అథిరన్‌’ మూవీ సూపర్‌హిట్‌ అయింది. ఇక ఫిదా సినిమాతో సాయి పల్లవికి తెలుగులో కూడా మంచి క్రేజ్ రావడంతో 'అథిరన్' సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రాజు గారి గది 3' వైరల్ గా #NeckCrackChallenge

ఓంకార్ దర్శకత్వంలో 'రాజు గారి గది' సీక్వెల్ లో భాగంగా 'రాజు గారి గది3' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ‘రాజు గారి గది 3’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ను సొంతం చేసుకొని రిలీజ్ కు సిద్ధం గా ఉంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న మయూఖా టాకీస్ సర్టిఫికేట్స్ ప్రధానోత్సవం

ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ నిర్వహిస్తున్న “మయూఖా టాకీస్ " యాక్టింగ్ స్కూల్ సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు ( అక్టోబర్ 15) ఫిలిం ఛాంబర్లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాలులో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, యువ నిర్మాత రాహుల్ యాదవ్, దర్శకనిర్మాత లక్ష్మీకాంత్, మయూఖా టాకీస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఉత్తేజ్, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నట శిక్షణ పూర్తి చేసుకున్న రెండు బ్యాచ్ ల యాక్టింగ్ స్టూడెంట్స్ కు దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఈ…

Team TFNవాట్సాప్
Shahrukh Khan To Remake Raja Rani Movie,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Shahrukh Khan Latest News 2019,Raja Rani Movie Remake,Shahrukh Khan to Remade Raja Rani Movie
సినిమా వార్తలు

'రాజా రాణి' రీమేక్ లో..?

అట్లీ దర్శకత్వంలో ఆర్యన్, నయనతార, జై, నజ్రియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'రాజా రాణి' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తమిళ్ లోనే కాదు... తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అయింది. ఎప్పుడు చూసినా కూడా ఈ సినిమా అంతే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా..?

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చాలా ఏళ్ళ తర్వాత భార్యను డైరెక్ట్ చేయనున్న కృష్ణవంశీ.. !

తెలుగు సినీ పరిశ్రమలోక్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కృష్ణవంశీ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. అయితే అప్పటి డైరెక్టర్స్ కు ఓ రకంగా చెప్పాలంటే కాలం కలిసిరావట్లేదు అని చెప్పొచ్చు. కస్టపడి ఏదోరకంగా సినిమాలు తీసినా ఫ్లాప్స్ పలకరిస్తున్నాయి తప్పా.. హిట్ మాత్రం దక్కట్లేదు. అలానే ఎన్నో హిట్స్ అందించిన కృష్ణవంశీకి కూడా పరిస్థితులు బాగోలేక ఈ మధ్య పరాజయాలే పలకరించాయి. అందుకే ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఎప్పటినుండో.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ హిట్‌ ‘రావోయి చందమామ’కి 20 ఏళ్ళు

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘రావోయి చందమామ’ ఒకటి. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌ను... వైజయంతి మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించారు. నాగ్‌కి జోడిగా అంజలా ఝవేరి, కీర్తి రెడ్డి నటించగా... జగపతిబాబు, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, అలీ, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, రంగనాథ్, సుధ, ‘షావుకారు’ జానకి, ఝాన్సీ, బేబీ నిహారిక ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మాజీ ప్ర‌పంచసుంద‌రి ఐశ్వర్యారాయ్ ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత చేతికి ‘ఖైదీ’ తెలుగు రైట్స్

'మా న‌గ‌రం' ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను.. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ తో ఈసినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు. ఇక అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదు. పాటలు కూడా లేనట్టు తెలుస్తుంది. అంతే కాదు 62 రోజుల పాటు నిర్విరామంగా రాత్రుళ్ళు షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్.’కి 15 ఏళ్ళు

“రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం” అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్.’ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో... బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే కథానాయికగా నటించింది. పరేష్ రవాల్, శ్రీకాంత్, శర్వానంద్, గిరీష్ కర్నాడ్, సూర్య, వేణుమాధవ్, అలీ, ఎం.ఎస్.నారాయణ, భూపేంద్ర సింగ్, చలపతిరావు, ‘ఆహుతి’ ప్రసాద్, వెన్నిరాడై నిర్మల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో తళుక్కున మెరవగా... అంజలా ఝవేరి ప్రత్యేక గీతంలో నర్తించింది. బాలీవుడ్ మూవీ ‘మున్నా భాయి ఎం.బి.బి.ఎస్.’కి రీమేక్‌గా ‘శంకర్ దాదా…

Team TFNవాట్సాప్

షేర్