రొమాంటిక్ మూవీ లో కీలక పాత్ర

Ramya Krishnan To Play Important Role In Romantic,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Ramya Krishnan Important Role In Romantic,Romantic Telugu Movie Latest Updates

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ ,ఛార్మి ) నిర్మాణసారథ్యం లో అనిల్ పాడూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రొమాంటిక్” మూవీ రూపొందుతున్న తెలిసిందే. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే , దివ్యదర్శిని ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత పూరి కనెక్ట్స్ నిర్మాణం లో రూపొందుతున్న రొమాంటిక్ మూవీ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రొమాంటిక్ మూవీ లో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్న రమ్యకృష్ణ ఈ రోజు నుండి షూటింగ్ లో పాల్గొంటున్నారు. రొమాంటిక్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని , మూవీ పై అంచనాలు పెంచింది. ఈ మూవీ కి స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + two =