కామెడీ, యాక్షన్ జానర్ మూవీస్ ఇష్టం -కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Reveals Her Favourite Genre,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Kajal Aggarwal Favourite Genre,Actress Kajal Aggarwal Talks About Favourite Genre

లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ అగర్వాల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్నారు. తాను కామెడీ, యాక్షన్ మూవీస్ లైక్ చేస్తాననిచెప్పారు . బాద్ షా మూవీ లో తన కామెడీ పెర్ఫార్మెన్స్ కు ప్రశంసలు పొందానని, యాక్షన్ మూవీస్ కూడా ఇష్టపడతానని, తన కామెడీ స్కిల్స్ ప్రదర్శించే మూవీస్, స్టంట్స్ తో
కూడుకున్న మూవీ ఆఫర్స్ కై ఆసక్తితో ఎదురుచూస్తున్నానని కాజల్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు, తమిళ స్టార్ హీరోస్ మూవీస్ లో నటించిన కాజల్ ప్రస్తతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న భారతీయుడు2 , తెలుగు, ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న కాల్ సెంటర్, హిందీ లో ముంబై సాగా మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ క్వీన్ మూవీ తమిళ రీమేక్ కాజల్ నటించిన ప్యారిస్ ప్యారిస్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కామెడీ, యాక్షన్ జానర్
మూవీస్ లో నటించాలని కోరుకునే కాజల్ కోరిక నెరవేరాలని కోరుకుందాం

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eight =