దీపావ‌ళికి `అల వైకుంఠ‌పుర‌ములో` టీజ‌ర్‌?

Ala Vaikunthapurramloo Teaser To Be Unveiled On A Special Day?,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ala Vaikunthapurramloo Teaser Date,Ala Vaikunthapurramloo Movie Teaser On Special Day

`స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `అల వైకుంఠ‌పుర‌ములో`. ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బ‌న్నీకి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా… ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ట‌బు, నివేదా పెతురాజ్‌, సుశాంత్‌, న‌వ‌దీప్‌, సునీల్‌, జ‌య‌రామ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ… 2020 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్‌ని దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్‌, ఫ‌స్ట్ సింగిల్‌తో ఇంప్రెస్ చేసిన యూనిట్‌… టీజ‌ర్‌తో మ‌రింత ఆస‌క్తి రేకెత్తిస్తుందేమో చూడాలి మ‌రి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =