తెనాలి రామకృష్ణ BA BL మూవీ నవంబర్ రిలీజ్

Sundeep Kishan Tenali Ramakrishna To Release In November,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Tenali Ramakrishna Movie Release Date,Sundeep Kishan Tenali Ramakrishna Movie,Tenali Ramakrishna Movie Latest News

హారర్, థ్రిల్లింగ్ మూవీ నిను వీడని నీడను నేనే తో ప్రేక్షకులను అలరించిన హీరో సందీప్ కిషన్ ఇప్పుడు ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. జవ్వాది రామాంజనేయులు సమర్పణ లో SNS క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ కామెడీ మూవీస్ దర్శకుడు G.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన తెనాలి రామకృష్ణ BA BL మూవీ నవంబర్ లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెనాలి రామకృష్ణ BA BL మూవీ లో హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీశర్మ, సప్తగిరి, వెన్నెల కిశోర్ ముఖ్యపాత్రలలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన తెనాలి రామకృష్ణ BA BL మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సందీప్ కిషన్, హన్సిక బర్త్ డే ల సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విభిన్న కథల
చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న సందీప్ కిషన్ సినీ కెరీర్ లో మరో విజయం అందుకోవాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − twelve =