‘రాజా రాణి’ రీమేక్ లో..?

Shahrukh Khan To Remake Raja Rani Movie,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Shahrukh Khan Latest News 2019,Raja Rani Movie Remake,Shahrukh Khan to Remade Raja Rani Movie

అట్లీ దర్శకత్వంలో ఆర్యన్, నయనతార, జై, నజ్రియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రాజా రాణి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తమిళ్ లోనే కాదు… తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అయింది. ఎప్పుడు చూసినా కూడా ఈ సినిమా అంతే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా..?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు సంగతేంటంటే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమా రీమేక్ ను ఎవరు చేస్తున్నారో తెలుసా.. ఇంకెవరు బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్. గత కొద్ది కాలంగా హిట్ అనే మాటనే వినలేదు షారుఖ్ ఖాన్. అట్లీనే ఈ సినిమాకు దర్శకత్వంలో వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు జరిగాయట. డిసెంబర్ నుండి ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలనే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

మొత్తానికి హిందీ పరిశ్రమలో ఒక రకంగా మన సౌత్ సినిమాల డామినేషన్ నడుస్తుందని చెప్పొచ్చు. మన సినిమాల మీద, దర్శకుల మీద కన్నువేశారు హిందీ సినిమాల పరిశ్రమ వాళ్ళు. మన తెలుగు, తమిళ సినిమాలు హిట్ అయిన వెంటనే రీమేక్ హక్కులు కొనెయ్యడం, సినిమాని వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని సన్నివేశాలని మార్చి హిట్లు కొట్టేస్తున్నారు.రాజా రాణి రీమేక్ లో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.